NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: మరోసారి యుద్ధం చేయడానికి రెడీ అవుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..!!

Prabhas: “బాహుబలి” సినిమా ప్రభాస్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచ సినీ ప్రేమికులకు తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాల్సి వస్తే ఒకప్పుడు బాలీవుడ్ గురించి మాట్లాడే వాళ్ళు కానీ “బాహుబలి” విజయంతో ప్రభాస్ గురించి మాట్లాడుకునే పరిస్థితి రాజమౌళి తీసుకొచ్చారు. ఆ స్థాయిలో విజయం సాధించిన “బాహుబలి” లో ప్రేక్షకులను బాగా అలరించింది సన్నివేశాలు యుద్ధ సన్నివేశాలు.

Prabhas is working in movie directed by Prashant Neil, Salar first look  release | NewsTrack English 1ప్రభాస్ గుర్రపు స్వారీ…  కత్తి పట్టుకుని సరికొత్త స్టైల్ లో రాజు కు తగ్గ కటౌట్ తో ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇదిలా ఉంటే మరో సారి రుజువు చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళితే “కేజిఎఫ్” లాంటి మాస్ హైవోల్టేజ్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఒకటి మాఫియా లీడర్ పాత్ర అని మరొకటి ఆర్మీ పాత్ర ప్రభాస్ చేయనున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ ఆర్మీ పాత్రలో శత్రుదేశం తో పెద్ద యుద్ధం జరిగే సన్నివేశం స్క్రిప్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసినట్లు, అదే సినిమాకి హైలెట్ అవుతుందని సోషల్ మీడియాలో కూడా ప్రజెంట్ ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో ప్రభాస్ “బాహుబలి” లో కత్తి తో ఫైట్ చేస్తే “సలార్” సినిమాలో గన్ తో యుద్ధం చేయటానికి రెడీ అవుతున్నట్లు నెటిజన్లు..అభిమానులు డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. 

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?