NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: చిరంజీవి సినిమాలో ముఖ్యమంత్రిగా మెగా హీరో..??

AP Politics: Best Gossip but Interesting Facts

Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదికి పైగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఫైనల్ దశలో ఉంది. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా హీరో రామ్ చరణ్ తేజ్ అరగంటపాటు నటించడమే కాక సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి “లూసిఫర్” సినిమా తెలుగులో రీమేక్ చేస్తూ ఉన్నారు.

Chiranjeevi shares an adorable throwback pic of Varun Tej and calls his  first-look from Ghani 'fabulous' | Telugu Movie News - Times of India

అయితే ఈ సినిమాలో చిరంజీవి తో పాటు ఒక కీలక క్యారెక్టర్ లో మరో మెగాహీరో నటించనున్నారట. మోహన్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించి అన్ని పనులు పూర్తికాక క్యాస్టింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించనున్నట్లు ఆమెను సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Read More: Chiranjeevi: ఆ హీరో కోసం చిరంజీవితో నటించే అవకాశం వదిలేసిన నాటి స్టార్ హీరోయిన్..! తాజా ఇంటర్వ్యూలో షాకింగ్ అంశాలు..!

ఇదిలా ఉంటే విదేశాల నుండి ఇండియాకి వచ్చి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే పాత్రలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించనున్నారట. ఇప్పటికే ఈ పాత్ర గురించి వరుణ్ తేజ్ కి చెప్పడం జరిగిందని ఆయన ఓకే అన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్, బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయనున్నారు. త్వరలోనే వరుణ్ తేజ్ లూసిఫర్ సినిమాలో నటిస్తున్నట్లు వార్త అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju