NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bhumika: క్లారిటీ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ భూమిక..!!

Bhumika: తెలుగులో మాత్రమే కాక సౌతిండియాలో అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుని తనకంటూ ఓ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ భూమిక. తెలుగులో ప్రస్తుతం ఇండస్ట్రీ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుని అప్పట్లో ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ లిస్టు లో ఉండేది. అటువంటి భూమిక పెళ్లి అయిన తర్వాత చాలా వరకు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.

Bhumika refutes rumours of her Bigg Boss entry - English

కానీ ఇటీవల కొద్ది సంవత్సరాల క్రితం రీ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అవకాశాలు అందుకుంటూ రాణిస్తోంది. నాని నటించిన “ఎంసీఏ” సినిమా లో కీలక పాత్ర పోషించిన భూమిక తర్వాత ఇతర భాషలలో అనేక అవకాశాలు అందుకుంది. ఇలాంటి తరుణంలో ఇటీవల ఆమె  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి. భూమిక కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు..  ఆమె ఓకే అన్నట్లు తాజాగా ఈ షో గురించి భూమిక  స్పందించడం జరిగింది. 

Read More: Romance: ఈ పద్ధతిలో శృంగారం చేస్తే స్త్రీకి  మీరు స్వర్గం చూపించినట్టే!!

ఈ నేపథ్యంలో తనకు వచ్చిన మాట నిజమే కానీ ..  తాను  అవకాశాలు  వదులుకోవటం  జరిగింది అంగీకరించలేదు,  అదే రీతిలో చిన్న చిన్న రియాల్టీ షోలకు  భవిష్యత్తులో కూడా  అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.  హిందీలో  త్వరలో ప్రారంభం కాబోయే 15 సీజన్లో  భూమిక ఎంట్రీ ఇవ్వనున్నట్లు,  ఇటీవల సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి.  అయితే వాటిలో  వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే  అని తేల్చి చెప్పింది భూమిక. 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !