NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

SBI New Rules: ఎస్బిఐ కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తో ఖాతాదారులకు ఊరట..!!

SBI New Rules: భారతదేశ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఎస్బిఐ ఎప్పటికప్పుడు తన ఖాతాదారుల అవసరాలను గుర్తించి సరికొత్త విధానాలను తీసుకొస్తుంది.. తాజాగా ఎస్బిఐ తన ఖాతాదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.. క్యాష్ విత్డ్ డ్రా కు సంబంధించిన పలు కొత్త రూల్స్ ను అమలులోకి తీసుకువచ్చింది..

SBI New Rules: for customers
SBI New Rules: for customers

ఎస్బిఐ ప్రతిరోజు క్యాష్ విత్ డ్రా చేసే పరిమితిని పెంచింది. హోమ్ బ్రాంచ్ లో కాకుండా మిగతా శాఖ ఖాతాదారులు విత్ డ్రా ఫారం సహాయంతో తమ సేవింగ్స్ అకౌంట్ నుంచి 25 వేల వరకు నగదు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. అలాగే చెక్ ద్వారా అయితే మరో బ్రాంచ్ నుంచి లక్ష వరకు తీసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా థర్డ్ పార్టీ నగదు డ్రా పరిమితిని కూడా 50 వేల వరకు పెంచింది. కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ తక్షణమే అమలులోకి తీసుకు వచ్చినట్లు ఎస్బిఐ తెలిపింది. ఈ సరికొత్త రూల్స్ 30 సెప్టెంబర్ 2021 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. థర్డ్ పార్టీ ఉపసంహరణ ఫారం ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోవడం కుదరదని, థర్డ్ పార్టీ కేవైసి డాక్యుమెంట్ తప్పనిసరని ఎస్బిఐ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?