NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Vaccination: వ్యాక్సినేషన్ పై ఏపి సర్కార్ కీలక నిర్ణయం

Vaccination: కరోనా థర్డ్ వేవ్ చిన్నారులపై అధికంగా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపి సర్కార్ అప్రమత్తం అయ్యింది. ఏపిలో అయిదేళ్లలోపు చిన్నారుల తల్లులందరికీ వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అర్హులైన తల్లులకు టీకా వేయించాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల వారిగా జాబితాను సిద్ధం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడిన వారికే వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా పిల్లల తల్లులకు టీకాలు అందించేందుకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్హులైన తల్లులందరికీ ఒక రోజ ముందుగానే టోకెన్ లు పంపిణీ చేయాలని ఉత్తర్వులో పేర్కొంది.

ap government key decision Vaccination
ap government key decision Vaccination

టోకెన్లలో ఉన్న తేదీ, సమయం ప్రకారం ఆశ వర్కర్లు, ఎఎన్ఎంలు ద్వారా వారిని కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలకు తరలించి టీకా వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో అర్హులైన తల్లులు 15 నుండి 20లల మంది ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అంచనా. వీరందరికీ త్వరితగతిన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju