NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bank Loan: బ్యాంక్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్ చెల్లించనవసరం లేదా..!? చట్టాల్లో ఏముంది..!?

Bank Loan: సాధారణంగా ఇల్లు నిర్మించడానికి గాని, వ్యాపారం కోసం, వాహనం కోసం కానీ బ్యాంకు నుండి లోన్ తీసుకుంటూ ఉంటాము.. అయితే బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ లోన్ తిరిగి ఎవరు చెల్లించాలి అనే సందేహం వస్తుంది.. తీసుకున్న వ్యక్తి మరణించాడు కాబట్టి అసలు కట్టనవసరం లేదా అనే సందేహం కూడా ఉంటుంది.. నామిని కట్టాలా..!? లేదంటే వారసులు కట్టాలా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Bank Loan: taken person died the remaining loan who are responsible
Bank Loan: taken person died the remaining loan who are responsible

Read More: World Record : ఒకే కాన్పులో పదిమందికి జన్మనిచ్చిన వండర్ ఉమెన్..

హోమ్ లోన్:
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటి డాక్యుమెంట్లు తీసుకుంటారు.. ఒకవేళ అ లో తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామిని ఆ లోన్ కట్టి ఆస్తి పత్రాలు తీసుకోవచ్చు.. లేదంటే డాక్యుమెంట్లను వేలం వేసి బ్యాంకులు తమ లోన్ ను రద్దు చేసుకుంటాయి.. ప్రస్తుతం కొన్ని బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తికి నామినీకి ఇద్దరికీ ఇన్సూరెన్స్ చేస్తున్నారు. ఇలా ఇన్సూరెన్స్ చేస్తే హోమ్ లోన్ కట్టనవసరం లేదు.. ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించిన డబ్బులు కూడా లోన్ తీసుకున్న వ్యక్తులే కట్టాలి.

వాహనం లోన్:
బైక్ నుండి ఏ వాహనం కొనుగోలు చేయాలనుకున్న బ్యాంకు నుండి లోన్ పొందవచ్చు. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామిని ఆ లోను చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ వారు చెల్లించకపోతే బ్యాంకులు వాహనాన్ని అమ్ముకొని లోన్ మొత్తాన్ని తిరిగి పొందుతాయి.

పర్సనల్ లోన్ :
వ్యక్తిగత లోన్, క్రెడిట్ కార్డు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే బ్యాంకులు మరే ఇతర వ్యక్తుల నుంచి డబ్బులు తీసుకోలేరు. వ్యక్తిగత రుణానికి సంబంధించి వారసులకి ఎటువంటి బాధ్యత ఉండదు. పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ లోను కూడా ముగిసిపోతుంది. పర్సనల్ లో తీసుకున్న వ్యక్తి మరణిస్తే మిగతా ఏ వ్యక్తులు దానిని చెల్లించనవసరం లేదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju