NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jagapathi Babu: సరికొత్త రంగంలోకి అడుగు పెడుతున్న జగపతి బాబు..??

Jagapathi Babu: హీరోగా ఇండస్ట్రీలో జగపతి బాబు అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడం తెలిసిందే. మాస్ క్లాస్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే రీతిలో సినిమాలు చేసే జగపతిబాబు.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. హీరోలకు తండ్రి గా బిజినెస్ మాన్ పాత్రలు చేస్తూ నటిస్తున్నారు. ఇదే రీతిలో విలన్ పాత్రలు చేస్తూ కూడా భారీగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. “లెజెండ్” సినిమా లో బాలయ్య బాబుకు ప్రతినాయకుడి పాత్రలో అదే రీతిలో “అరవింద సమేత వీర రాఘవ” సినిమాలో రంగస్థలంలో ఇలా చాలా డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్ర చేస్తూ జగపతిబాబు ప్రేక్షకులను మేపిస్తున్నారు. 

Jagapathi Babu says: Yes, I had affair with her - tollywood

ఇటువంటి తరుణంలో తాజాగా జగపతిబాబు నిర్మాతగా మారటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగులో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి జగపతిబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అన్ని రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం అంత సాఫీగా జీవితం సాగుతున్న నేపథ్యంలో .. ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ అందించటానికి జగపతిబాబు నిర్మాతగా మారటానికి రెడీ అయినట్లు సమాచారం.

Read More: Tollywood: నెక్స్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫైవ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వివరాలు..!!

అంతమాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ సినిమాలో ఓ కీలక పాత్ర కూడా జగపతిబాబు చేయడానికి రెడీ అయినట్లు, బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేయబోతున్నట్లు సరికొత్త టాక్ వినపడుతోంది. దీంతో అక్షయ్ కుమార్ కి అన్నయ్యగా నటిస్తాడో..? తండ్రిగా నటిస్తాడో లేకపోతే విలన్ పాత్రలో మెప్పిస్తాడో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా హీరోగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగించిన జగపతిబాబు నిర్మాతగా రాబోతున్నట్లు వార్తలు రావటం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. 

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N