NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Induvadana: ఇంట్రెస్టింగ్ గా ఇందువదన కాన్సెప్ట్ పోస్టర్..!!

Induvadana:  వరుణ్ సందేశ్ రీ ఎంట్రీ తో తెరకెక్కుతున్న చిత్రం “ఇందువదన“.. ఇటీవల ఇందువదన ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది..!! తాజాగా ఈ సినిమాలోని ఇందు, వాసు ని పరిచయం చేస్తూ.. ఇదే ఇందువదన కాన్సెప్ట్ అంటూ మరో పోస్టర్ను విడుదల చేశారు వరుణ్ సందేశ్..!!

Varun Sandesh Induvadana: Movie Concept poster
Varun Sandesh Induvadana: Movie Concept poster

Read More: Srimaan Maharaaja: శ్రీమన్ మహారాజ రొమాంటిక్ సాంగ్ ను విడుదల చేసిన హీరో అడవి శేష్..

ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ని చూస్తుంటే లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటి అందిస్తున్నారు.. కాకాని శివ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. సినిమాలు రఘుబాబు, ఆలీ, నాగినీడు, సురేఖవాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీశం, వంశీకృష్ణ , దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక, జెర్సీ మోహన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించనున్నారు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియజేయనున్నారు మేకర్స్. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేశాడు వరుణ్ సందేశ్. ఈచిత్రంతో హిట్ కొట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు వరుణ్ సందేశ్..

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N