NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్.. శ్రీను వైట్ల కాంబినేషన్ లో స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమా కథ ఏంటో తెలుసా..??

Pawan Kalyan: ఒకానొక సమయంలో శ్రీను వైట్ల తో సినిమా అంటే చాలామంది స్టార్ హీరోలు లైన్ కట్టే పరిస్థితి ఉండేది. కమర్షియల్ హంగులతో అదరగొట్టే కామెడీతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు శ్రీను వైట్ల సినిమాలు క్రియేట్ చేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో దూకుడుతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ ఇవ్వటం జరిగింది. అదే రీతిలో మంచు విష్ణుతో  ఢీ.. రామ్ తో రెడీ ఇంకా పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రీను వైట్ల ఒకానొక సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని రెడీ అయ్యారట.

Srinu Vaitla Wants to Direct Pawan kalyan | Srinu Vaitla Dream is To Direct Pawan kalyan

దాదాపు స్క్రిప్టు కూడా ఓకే అయినట్లు అయితే మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఆ సినిమా టైటిల్ ఎమ్మెల్యే అని పెట్టుకోవడం కానీ చివరి నిమిషంలో కథ ఆ విషయంలో పవన్ శాటిస్ఫ్యాక్షన్ కాకపోవటంతో … సెట్స్ మీదకి వెళ్లాల్సిన సినిమా .. స్టార్టింగ్ లోనే ఆగిపోయిందట. ఇదే కథను ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్లి శ్రీను వైట్ల స్టోరీ వినిపించగా .. ఎన్టీఆర్ కూడా రిజెక్ట్ చేయడం జరిగిందట.

Read More: Pawan Kalyan: థియేటర్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా..??

ఆ రీతిగా పవన్ ఎన్టీఆర్ అప్పట్లో శ్రీను వైట్ల చెప్పిన ఎమ్మెల్యే స్క్రిప్ట్ రిజెక్ట్ చేయడం జరిగింది అని ఒక వార్త సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం శ్రీను వైట్ల ఫుల్లు ఫ్లాపుల్లో ఉండటంతో .. గత కొంత కాలం నుండి గతంలో మాదిరిగా సినిమాలు రావటం లేదు. అయితే ప్రస్తుతం మంచు విష్ణు తో మరోసారి డి తరహా సినిమా చేస్తూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి రెడీ అవుతున్నారు. 

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N