NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Varudu Kavalenu: “వరుడు కావలెను” షూటింగ్ పునఃప్రారంభం..!!

Varudu Kavalenu: నాగ శౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం “వరుడు కావలెను”.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్.. నేటి నుంచి పునఃప్రారంభం అవుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. !! ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేసినట్లు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు నిర్మాతలు..!!

Varudu Kavalenu: movie shooting restart today
Varudu Kavalenu: movie shooting restart today

Read More: Varudu Kavalenu: సోను సూద్ సూపర్ మార్కెట్.. ఫ్రీ హోమ్ డెలివరీ.. త్వరపడండి..

రొమాంటిక్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య నాగశౌర్య, రీతూ వర్మ కు సీన్ వివరిస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు. నాగశౌర్య ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో మూడు సినిమాలకు ఓకే చెప్పారు. నాాగ శౌర్య – రీతు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ సినిమా  రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Related posts

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju