NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sonu Sood: సోనుసూద్ సూపర్ మార్కెట్.. ఫ్రీ హోం డెలివరీ..!! త్వరపడండి..!!

Sonu Sood: సోను సూద్ ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రీల్ విలన్ కాస్త రియల్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి విస్తృతంగా సేవలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు.. సామాన్యుల నుంచి  సెలబ్రిటీల వరకు సహాయం అడిగిన వెంటనే నేనున్నానంటూ ముందుకు వస్తున్నాడు.. తాజాగా సోను సూద్ సూపర్ మార్కెట్ అంటూ ఫ్రీ హోం డెలివరీ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు..  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Sonu Sood: Super Market free home delivery
Sonu Sood: Super Market free home delivery

Read More: Rashmika: ఓ అభిమాని రష్మికను చూసేందుకు 900 కిలోమీటర్లు ప్రయాణం.. చివరికి ఏమైందంటే..

సోను సూద్ సూపర్ మార్కెట్ లో కోడిగుడ్లు దగ్గరనుండి బ్రెడ్ వరకు అన్నీ  నిత్యావసరాల సరుకులు ఉంటాయని.. సకాలంలో ఫ్రీ హోం డెలివరీ చేస్తామని.. సోను సైకిల్ మీద సరుకులను పెట్టుకొని డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సోను సూద్ సైకిల్ తొక్కుతూ ఇలా సరుకుల్ని ఇంటింటికీ డెలివరీ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రియల్ హీరో సేవలలో సూపర్ మార్కెట్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేరింది. ఇంకెందుకు ఆలస్యం నీకు కావాల్సిన సరుకులను కూడా ఈ సూపర్ మార్కెట్ లో బుక్ చేసుకోండి.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju