NewsOrbit
న్యూస్ హెల్త్

Navagrahas: నవగ్రహాలు  మన జీవితం మీదే కాదు,మన ఆహారం మీద కూడా ఎలాంటి ప్రభావం  చూపుతాయో తెలుసా??(పార్ట్ -2)

Navagrahas: శుక్రవారం రోజు శుక్రుడి ప్రభావం ఉంటుంది. శుక్రుడు ప్రేమ వ్యవహారాలకు, సంబంధించిన ఆహారాలు పిస్తా, బాదంపప్పు, జింక్ అధికంగా వుండే ఆహారాలు వేయించిన గుమ్మడి గింజలు,డార్క్ చాక్లెట్,  వంటివి  ఈ రోజు తినడం ప్రయోజనకరం.
శనివారం రోజు శని ప్రభావం ఉంటుంది. శని నూనెల పై ఆధిపత్యం కలిగి ఉంటారు. కనుక నూనె ఆహారం, జంక్ ఫుడ్ ఈ రోజు బాగా జీర్ణం కాబడుతుంది.


మనకు  ఆహారం భూమిలో పండి  వస్తుంది. భూమిలో అన్ని రకాల ఎనర్జీ వుంటాయి.మనం తినే ఆహారం భూమి నుండి నెగిటివ్ మరియు పాజిటివ్ శక్తులు పొంది  ఉంటుంది. మనం సంతోషంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. మన దుఖం లేదా విచారంతో వుంటే మనం తినే ఆహారాలు మారుస్తూ సంతోషం పొందే విధంగా ప్రయత్నం చేస్తాం.ఒక వేళ జీర్ణక్రియ ఆహారం  అస్తమానం  వస్తూ వుంటే,మీ జాతకంలో బలహీన గ్రహాలను బలం చేసేటందుకు ప్రయత్నం చేయాలి . మీ జీవన నాణ్యత మెరుగుపరచు కుంటూ, ఆహారం   వేగంగా జీర్ణం అయ్యేలా చూసుకోవాలి కనుక మీ బలహీన గ్రహాలే వో ముందుగా తెలుసుకోండి. అలా తెలుసుకున్నాక బలహీన గ్రహాలను ఎలా బలపరచాలి అనేది తెలుసుకుందాం .


వైద్య సలహాలకు జ్యోతిష్యం, గ్రహాలు ప్రత్యామ్నాయాలు  అని చెప్పడం కాదు  కాని, అది మీకు ఆరోగ్య అంశాలలో అనేక వివరాలు తెలియచేస్తుంది. జ్యోతిషం ముందస్తుగా మీకు వచ్చే  వ్యాధుల గురించి  తెలపడం తో పాటు  వాటిని నివారించుకోడానికి అవసరమైన పరిష్కారం కూడా తెలియజేస్తుంది.ఈ విధం గా  బలహీన గ్రహాలను బలపరుచుకుని మంచి ఆరోగ్యాన్ని పొందండి. మన పూర్వికులు ఎప్పుడు ఏమి చెప్పిన అది మూఢనమ్మకం కాదు.. కచ్చితం గా దాని వెనుక సైన్స్ ఉంటుంది అని మరువకండి.

Related posts

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?