NewsOrbit
న్యూస్ సినిమా

Deva katta : దేవ కట్టా అట్టర్ ఫ్లాప్ మూవీ రీమేక్ ప్లాన్స్..వర్కౌట్ అవుతాయా..!

Deva katta : దేవ కట్టా.. టాలీవుడ్‌లో టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఈయన కూడా ఒకరు. ప్రస్తానం సినిమాతో తన ప్రస్తానం మొదలు పెట్టిన దేవ కట్ట ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. డెబ్యూ డైరెక్టర్ అంటే లవ్ స్టోరీ, మాస్ ఎంటర్‌టైనర్ చేస్తాడు. ఫస్ట్ మూవీ హిట్ కోసం పక్కా కమర్షియల్ లెక్కలతో సినిమా చేస్తాడు. కానీ దేవ కట్టా మాత్రం దీనికి భిన్నంగా సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇండస్ట్రీ దృష్ఠిని ఆకర్శించాడు. ఇక ఇదే సినిమాను బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేసి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ సంజయ్ దత్ లాంటి స్టార్ హీరోతో ఈ సినిమా తీయడం..బాలీవుడ్ ప్రముఖులను మెప్పించడం గొప్ప విషయం.

will deva-katta-utter flop movie remake plans worksout ....?
will deva-katta-utter flop movie remake plans worksout ….?

అయితే దేవ కట్టా ఇండస్ట్రీలో చేసింది చాలా తక్కువ సినిమాలు. వాటిలో కూడా ఇండస్ట్రీ హిట్ అంటూ ఇప్పటి వరకు ఏదీ లేదు. కానీ ఆయన టాలెంట్ మీద మాత్రం చాలా నమ్మకం. నాగ చైతన్య – సమంతలతో ఆటో నగర్ సూర్య సినిమా తీశాడు. కథ గొప్పదైనా నిర్మాత వల్ల సినిమా ఫ్లాప్ గా మిగిలింది. కానీ అందరి ప్రశంసలు అందుకుంది. ఇక పర భాషా చిత్రాలను రీమేక్ చేసి దెబ్బ తిన్నాడు. మంచు విష్ణుతో డైనమేట్ సినిమా తీసి ఫ్లాప్ చూశాడు. అయితే తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న సినిమా రిపబ్లిక్. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Deva katta : పొరపాటున కూడా రీమేక్ సినిమాల జోలికి వెళ్ళనని తెగేసి చెప్పాడు.

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు దేవకట్టా. ఇకపై పొరపాటున కూడా రీమేక్ సినిమాల జోలికి వెళ్ళనని తెగేసి చెప్పాడు. ఇదే సందర్భంలో ఆయన ఎంతో ఇష్టపడి కష్టపడి చేసిన ఆటో నగర్ సూర్య సినిమాను అన్నీ పరిస్థితులు అనుకూలిస్తే ఇతర భాషలలలోకి రీమేక్ చేయలని ఉందంటూ తెలిపాడు. కథ మంచిది కాబట్టే ఆటో నగర్ సూర్య సినిమాను మిగతా భాషల్లోకి రీమేక్ చేయాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. మరి ఆ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా లేదా చూడాలి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N