NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Hero Movie: ‘హీరో’లో జగపతిబాబు డబ్బింగ్ కంప్లీట్..!!

Hero Movie: సూపర్ స్టార్ కృష్ణ మనువడు, ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సినిమా “హీరో”.. అమరరాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశోక్ తల్లి పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న హీరో సినిమాకి తమిళ సంగీత దర్శకుడు గిబ్రాన్ స్వరాలు అందిస్తున్నారు. అశోక్ గల్లా సరసన హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్  పూర్తి చేసుకొని ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తుండగా డబ్బింగ్ సైతం పూర్తి చేశారు.

Hero Movie jagapathi babu completed dubbing
Hero Movie jagapathi babu completed dubbing

Read More: Sonu sood: సోనూ సూద్ చేసిన ఓ ట్వీట్ నెటిజన్ల హృదయాలను కలిచివేసింది..! ఆ మేటర్ ఏమిటంటే..?

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ జగ్గూభాయ్ డబ్బింగ్ ధియేటర్ లో ఉన్న ఓ ఫోటోను కూడా  విడుదల చేశారు.. నరేశ్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు కీలకపాత్ర పోషించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబు విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అశోక్ గల్లా తన ఫస్ట్ సినిమా లోనే కృష్ణ నటించిన యమలీల సినిమాలోని జుంబాలే జూజుంబరే పాటను రీమిక్స్ చేసి తన దైన స్టైల్ లో స్టెప్స్ గమనార్హం.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu