NewsOrbit
న్యూస్

Soda: సోడా తో  ఇంత అందం గా  అవ్వవచ్చ ?మిస్ అవ్వకుండా  ఈ ఆర్టికల్ చదవండి!!

Soda: మొటిమలు

చర్మంపై వచ్చిన మొటిమలను తగ్గించుకోవడం కోసం  టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని  అంతే పరిమాణంలో నీటిని వేసి కలిపి ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత , మొటిమలపై ఈ మిశ్రమాన్ని రాసి రెండు , మూడు నిమిషాలు ఆరిన  తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. . ఆ తర్వాత ఐస్ క్యూబ్ తీసుకుని  కాస్త రబ్ చేసి టోనర్  రాసుకోవాలి. ఒకవేళ చర్మం పొడిగా మారినట్లినిపిస్తే  మాయిశ్చరైజర్  రాసుకోవచ్చు.  వారంలో ఒకసారి  ఇలా చేయడం వలన  మొటిమలు  తగ్గుతాయి.

నల్ల మచ్చలు

మొటిమల వలన  కానీ  మరే ఇతర కారణం వల్లనైనా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. బేకింగ్ సోడా  వాడి , వాటిని చర్మ  రంగులో కలిసిపోయేలా చేయచ్చు. గిన్నెలో టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకుని,  అర చెక్క నిమ్మరసం  ఈ రెండింటినీ చిక్కటి మిశ్రమంగా  తయారు చేసుకుని    ముఖం పై మచ్చలున్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. . మిశ్రమం ఇంకా మిగిలితే, మిగిలిన చర్మానికి  కూడా రాసుకుని.. రెండు నిమిషాలు ఆరనిచ్చి,   గోరువెచ్చని నీటితో  కడుక్కుని  ఆ తర్వాత చల్లని నీటితో మరోసారి  కడగాలి.  దీని    తర్వాత చర్మం పొడిగా ఉన్నట్లు అనిపిస్తే  మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. వారంలో ఒకటి,రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల  మచ్చలు  నెమ్మదిగా   కలిసిపోతాయి.

బ్లాక్ హెడ్స్

చర్మ రంధ్రాల లో  మురికి, జిడ్డు చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. బేకింగ్ సోడా చర్మ రంధ్రాల   లో   ఉన్న మురికిని పోగొడుతుంది. దీని వల్ల బ్లాక్ హెడ్స్ సమస్యలు  తగ్గుతాయి. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ని  తీసుకుని ఒక స్ప్రే బాటిల్ లో  వేసి..   తగినంత నీరు కూడా పోసి ఈ రెండూ బాగా కలిసేంత వరకు షేక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖాన్ని కడుక్కుని  పొడిగా  తుడుచుకున్న తర్వాత,  బేకింగ్ సోడా మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే  చేసి  బాగా  ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాల్లో ఉన్న మురికి, జిడ్డు తొలగిపోతాయి. ఈ చిట్కా  ప్రతిరోజూ చేయడం  వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.   బేకింగ్ సోడా మిశ్రమం     ఫ్రిజ్ లో  నిల్వ చేసుకోవచ్చు.
గులాబీ రంగు పెదవులు
ఏదైనా కారణం తో పెదవులు నల్లబడి…దవులు మళ్లీ మునపటిలా గులాబీ రంగులోకి రావాలంటే, బేకింగ్ సోడా వాడవలిసిందే.  టీ స్పూన్   బేకింగ్ సోడా, టీ స్పూన్ తేనె తీసుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీ పెదవులు పొడిగా ఉంటే మరికాస్త తేనె  కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసి సున్నితంగా, వేళ్లను గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుని  లిప్ బామ్ రాసుకోవాలి.ఇలా వారానికి ఒకసారి లేదా రెండు సారులు చేయాలి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju