NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: బంగారం పైపైకి.. వెండి కిందకి.. నేటి రేట్లు ఇలా..

Today Gold Rate: (14/8/2021) పసిడి ప్రియులకు అలర్ట్.. నిన్న పైపైకి కదిలిన బంగారం ధర ఈరోజు కూడా అదే బాటలో పయనించింది.. దీంతో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరల పెరుగుదల నమోదయింది.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరగడంతో దేశీయ మార్కెట్లో కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది.. గత ఐదు రోజులుగా బంగారం ధరలు ఒకసారి పరిశీలిస్తే.. ఒకసారి తగ్గితే.. రెండుసార్లు స్థిరంగా ఉండి.. రెండు సార్లు పెరిగింది.. రెండు రోజుల్లో బంగారం ధరలు మరింత పెరగనున్నాయి అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. ప్రధాన నగరాలలో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

Today Gold Rate: increases Silver Price Falls down
Today Gold Rate: increases Silver Price Falls down

శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం నిన్నటి ధర తో పోల్చుకుంటే రూ.100 పెరిగి రూ.43,700 కి చేరింది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి రేటుతో పోలిస్తే రూ.120 పెరిగి రూ.47,680 కి ఎగసింది.. ఇదే బంగారం ధరలు విజయవాడ, వరంగల్, వైజాగ్, మంగళూరు, మైసూర్, బెంగళూరు, భువనేశ్వర్, కేరళలో కూడా ఈ విధంగానే ఉన్నాయి.. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర ఈ రోజు కూడా అదే బాట పయనించింది. ఈరోజు కూడా వెండి ధర తగ్గింది. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా వెండి ధరలో తగ్గుదల నమోదయింది. నిన్నటితో పోలిస్తే రూ.200 తగ్గింది. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.67,300 కి చేరింది.. దేశీయ మార్కెట్లో వెండి ధర తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర పెరగడం గమనార్హం.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N