NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Afternoon Sleep: మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మేలా..!? నష్టమా..!?

Afternoon Sleep: రాత్రి పూట ఎంతసేపు నిద్ర పోయినా మధ్యాహ్నం కాసేపు కునుకు వేసేవారు చాలామంది.. అయితే మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి లాభమా..!! నష్టమా..!? అసలు అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..!? ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Afternoon Sleep: Is Good For Health or Not
Afternoon Sleep: Is Good For Health or Not

చాలామంది రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు పగటిపూట నిద్ర పోతూ ఉంటారు. మరికొంతమంది రాత్రిపూట నిద్రించడం తో పాటు మధ్యాహ్నం భోజనం చేశాక నిద్ర పోతారు. అయితే పగటిపూటనిద్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంగా పగటి నిద్ర కొనసాగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని స్పష్టం చేశారు.. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారిలో అధిక బరువు పెరగడంతోపాటు, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులు బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదని మధ్యాహ్నం నిద్ర పోయే వారు రాత్రి నిద్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు..

 

ఒకవేళ మధ్యాహ్నం నిద్రపో వలసి వస్తే 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే నిద్రించడం మంచిది. మధ్యాహ్నం పూట 30 నిమిషాల వరకు నిద్రపోతే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని మధ్యాహ్నం పడుకుని అదే పనిగా గంటల పది గంటల తరబడి నిద్రించడం వల్ల కోరి సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. 30 నిమిషాలకు మించకుండా ఒక కునుకు తీయడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju