NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహానికి పర్మినెంట్ సొల్యూషన్ ఈ ఆకు..!!

Diabetes: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్.. రక్తంలో చెక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల వలన ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.. దీనిని వ్యాధిగా కాకుండా సమస్య గానే పరిగణించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మీరు తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు హెల్త్ నిపుణులు.. మధుమేహానికి పొడపత్రి ఆకు చక్కటి పరిష్కారం సూచిస్తున్నారు మధుమేహ నిపుణులు.. పొడపత్రి ఆకు ఏ విధంగా తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Podapathri Leaf Best Solution of Diabetes:
Podapathri Leaf Best Solution of Diabetes:

పొడపత్రి చెట్టు అడవులలో, పొలాల్లో ఎక్కువగా పెరుగుతుంది. మన ఇంటి పెరట్లో దీన్ని పెంచుకోవచ్చు.. పొడపత్రి ఆకు లో జిమ్నిమిక్ ఆమ్లం ఉంటుంది. ఇది తీపి పదార్థాలు తినే యావను కంట్రోల్ చేస్తుంది. మధుమేహం ఉన్న వారు ఈ ఆకులను నమలవచ్చు. లేదంటే కషాయంగా చేసుకుని తాగొచ్చు. రోజు పొడపత్రి కషాయం తీసుకుంటే మధుమేహం ఉన్నవారి రక్తంలో గ్లూకోజు ని అదుపులో ఉంచుతుంది. పొడపత్రి చూర్ణం తీసుకున్నా షుగర్ తగ్గుతుంది. ఇందులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయి. అందువలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. షుగర్ ఉన్నవారు పొడపత్రి చూర్ణాన్ని ప్రతి రోజు తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. డయాబెటిస్ ని కంట్రోల్ చేస్తుంది.. చక్కెర వ్యాధిని తగ్గించడంలో పొడపత్రి ఆకు అమోఘంగా పని చేస్తుంది. ఈ ఆకులను రోజుకి ఒకటి లేదా రెండు తింటే డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. ఈ మొక్కల్లో ఉండే చిన్విక్ యాసిడ్ షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అయితే పొడపత్రి ఆకులు చాలా చేదు గా ఉంటాయి. వీటిని నాలుగు గంటల వరకు కూడా అలాగే ఉంటుంది. అయితే మధుమేహం లేని వారికి మాత్రమే చేదు రుచి తెలుస్తుంది. డయాబెటిస్ ఉన్న వారికి చప్పగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఖచ్చితంగా రోజు పొడపత్రి ఆకులను, చూర్ణాన్ని లేదంటే కషాయాన్ని ఏదో విధంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ లోకి రావడం ఖాయం.

 

పొడపత్రి ఆకు డయాబెటిస్ కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెస్ట్ రిజల్ట్స్ ను ఇస్తుంది. ప్రతిరోజు దీనిని ఏదో విధంగా తీసుకుంటే ఫలితాలు మీరే గమనించవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునేవారు పొడపత్రి ఆకు చూర్ణాన్ని తీసుకోవాలి. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అలాగే శరీరంపై ఉన్న వాపులు తగ్గుతాయి. ప్రతిరోజు ఈ ఆకు పొడి తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N