NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఆగస్టు 31 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: ఆగస్టు 31 – మంగళవారం – అషాడమాసం

మేషం

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార విషయమై కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

అన్ని రంగాల వారికి అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. దీర్ఘకాలిక రుణాలు నుండి బయట పడతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమౌతాయి. విలువైన  వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల స్థాన చలానాలు ఉంటాయి.

మిధునం

వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. స్థిరస్తి విషయమైన సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. నిరుద్యోగ ప్రయత్నలు నిదానంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం

బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

సింహం

నిరుద్యోగుల ప్రయత్నలు ఫలిస్తాయి. స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్య

దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నలు ఫలిస్తాయి.  సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి దూర  ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

తుల

మిత్రులతో  ఉన్న  వివాదాలను పరిష్కారదిశగా సాగుతాయి. నిరుద్యోగులకు  నూతన అవకాశాలు లభిస్తాయి  వ్యాపార విస్తరణకు కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. దూర  ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం

ఆర్థిక అనుకూలత కలుగుతుంది. గృహమున సంతాన శుభకార్య విషయమైన చర్చలు చేస్తారు.   సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. వృత్తి ఉద్యోగాలు   అనుకూల వాతావరణం ఉంటుంది.

ధనస్సు

దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తారు నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన విద్యావిషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు  అధికారుల అండదండలు లభిస్తాయి అన్నివైపుల నుండి అదాయం అందుతుంది.

మకరం

ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.  దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.  వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు చెయ్యడం మంచిది.  సంతాన ఆరోగ్య  విషయంలో కొంత శ్రద్ద వహించాలి.

కుంభం

చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా  పూర్తి చేస్తారు.  చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై మాటపట్టింపులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు  వాయిదా వెయ్యడం మంచిది.  ఉద్యోగ వ్యాపారములు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం

ఇంటా బయట  అనుకూల వాతావరణం ఉంటుంది. ఆప్తులతో విందు  వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత   సంఘటనలు గుర్తు చేసుకుని  బాధపడతారు. గృహమున శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభాలు అందుకుంటారు. దాయదులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

Related posts

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju