NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chinthamaneni Prabhakar: చర్మం చిరేస్థం అంటూ చింతమనేనికి వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!!

Chinthamaneni Prabhakar: దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ ఇటీవల దెందులూరు నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ నిరసనలు తెలపడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదాం కావటంతో ఆయనపై కేసు నమోదు అవటం జరిగింది. ఈ క్రమంలో మొన్న చింతమనేని ప్రభాకర్ ని విశాఖపట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సేపటికి చింతమనేని ప్రభాకర్ ని పోలీసులు వదిలేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన చింతమనేని ప్రభాకర్ వైసీపీ ప్రభుత్వం పై.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

MLA Abhaya Chowdary hails CM Jagan for extending fillip to MSMEs

స్టేషన్ బెయిల్ పై విడుదలైన చింతమనేని తనని అన్న కౌంటర్ చేయడానికి ప్లాన్ చేశారు అని వైసిపి నేతలపై అదే రీతిలో పోలీసులపై ఆరోపణలు చేయడం జరిగింది. ఇటువంటి తరుణంలో చింతమనేని ప్రభాకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ దెందులూరు ఎమ్మెల్యే వైసీపీ నేత కొట్టారు అబ్బయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలనీ చింతమనేని ప్రభాకర్.. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఓర్పు సహనంతో వెళ్తుంటే దానిని అలుసుగా తీసుకుని చేతగానితనంగా.. భావిస్తే వైసిపి నాయకులు కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని.. చర్మం చిరేస్థం వలిచేస్తం.. అంటూ పరుష పదజాలంతో అబ్బయ్య చౌదరి కీలక కామెంట్ చేశారు.

 

వైసీపీ నాయకుల పై తెలుగుదేశం పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గట్టి వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సైలెంట్ గా ఉంటే రెచ్చగొట్టేవిధంగా చింతమనేని వ్యవహరిస్తే.. ఊరుకునే ప్రసక్తి లేదని.. అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వం గురించి లేదా ముఖ్యమంత్రి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N