NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Lemon: నిమ్మకాయలను వీళ్ళు అస్సలు తీసుకోకపోవడమే మంచిది..!! ఎందుకంటే..!!

Lemon: నిమ్మ కాయ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు.. సిట్రస్ పండ్లలో ఇది కూడా ఒకటి.. ఇందులో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. అయినప్పటికీ నిమ్మ కాయ కొంత మంది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అటువంటి వారు నిమ్మ కాయ లను తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే.. అసలు నిమ్మను ఎవరు తినకూడదు..!! తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వాస్తాయో ఇప్పుడు చూద్దాం..!!

Don't take Lemon: with this items and these persons
Don’t take Lemon: with this items and these persons

Lemon: నిమ్మకాయ లను ఈ సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదు..!!

ఐరన్ డెఫిషియన్సీ తో బాధపడే వారు నిమ్మకాయలు ను తినకూడదు.. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, రక్త హీనత తో బాధపడే వారు, ఐరన్ మందులు వేసుకునే వారు నిమ్మ ను తీసుకోకూడదు. ఇది వీరు వేసుకునే ఐరన్ మందులు వాటి ప్రభావం తక్కువగా ఉండేలా చేస్తుంది. గుండెల్లో మంట, ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట వంటి లక్షణాలు ఉన్నవారు నిమ్మను తినవద్దు.. ఇది తింటే సమస్య మరింత తీవ్రంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. అల్సర్ ఉన్నవారు నిమ్మ కాయలను తినకూడదు. ఎందుకంటే ఇవి నోటిని పెద్దదిగా చేసి, చికాకును కలిగిస్తుంది. పుండు త్వరగా నయం కాకుండా చేస్తుంది. అందువలన నిమ్మ కాయలను తినడం మానేయాలి. బరువు తగ్గాలి అనుకునే వారు పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటారు.. అయితే మీకు ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఎక్కువ కాలం అలా తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు..

Don't take Lemon: with this items and these persons
Don’t take Lemon: with this items and these persons

Lemon: ఈ పదార్ధాలతో కలిపి నిమ్మను తినకండి..!!

నిమ్మకాయ రసం నేరుగా చర్మంపై, జుట్టు కు రాసుకోకూడదు.. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మానికి జుట్టుకి హాని కలిగిస్తుంది. పదార్థాలతో కలిపి దీన్ని ఉపయోగిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి. అంతే కానీ నేరుగా మాత్రం రాసుకోకూడదు. పంటి సమస్యలతో బాధపడుతుంటే మీరు నిమ్మకాయ తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే దీని లోని సిట్రిక్ యాసిడ్ ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. బ్రష్ చేసిన వెంటనే నిమ్మకాయ నీరు తాగకూడదు. ఎందుకంటే ఇది దంతాలను బలహీనం చేస్తుంది. అలాగే నిమ్మకాయలను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు. పండు బొప్పాయి మాంసం పెరుగు టమాటాలు పాలతో తయారు చేసిన పదార్థాలతో కలిపి నిమ్మకాయను తినవద్దు. ఎందుకంటే దీని లోని సిట్రిక్ యాసిడ్ మిగతా ఆహార పదార్థాలు కలిపి తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కడుపులో పెద్ద పేగు, అసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయని గమనించాలి. అందుకే నిమ్మకాయలు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. అలాకాకుండా నిమ్మకాయ వీటితో కలిపి తీసుకుంటే కావాలని మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్నవారు అవుతారు.

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju