NewsOrbit
న్యూస్

pray the god: మీ రాశి ప్రకారం ఈ తాంబూలం పెట్టి   దైవాన్ని ప్రార్ధిస్తే అన్ని రకాల బాధలు తగ్గుతాయి!!

pray the god: 12 రాశులలో జన్మించిన   వారు ఏ  రాశి ప్రకారం ఏ దేవుడికి తాంబూలం సమర్పించి  మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే  బాధలు శాంతిస్తాయి.
మేష రాశి లో పుట్టిన వారు మంగళవారం తాంబూలంలో మామిడి పండ్లు పెట్టి   కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలు  తగ్గి మనశ్శాంతి లభిస్తుంది.
వృషభ రాశి లో పుట్టిన వారు మంగళవారం తమలపాకులు మిరియాలు  పెట్టి     రాహువును ప్రార్ధిస్తే   కష్టాలు   తొలగి సుఖసంతోషాలు  కలుగుతాయి.
మిథున రాశి లో పుట్టిన వారు బుధవారం నాడు  తమలపాకులో అరటిపళ్ళను  పెట్టి   ఇష్టదేవతా పూజ  చేసుకోవడం వలన  అనుకున్న పనులు  జరుగుతాయి.
కర్కాటక రాశి లో పుట్టిన వారు,శుక్రవారం  తమలపాకులో దానిమ్మ పండు   పెట్టి     కాళీమాతను వేడుకుంటే  కష్టాలు  తొలగిపోతాయి.
సింహ రాశి లో పుట్టిన  వారు గురువారం తమలపాకులో అరటిపండు  పెట్టి  ఇష్టదేవతా పూజ  చేసుకుంటే అన్ని విధాలా మంచి జరుగుతుంది.
కన్యారాశిలో పుట్టిన  వారు  గురువారం రోజు తమలపాకులో మిరియాలు  పెట్టి  ఇష్టదేవతా పూజ  చేయడం వలన  దుఃఖం  దరి చేరదు.


తులా రాశి  లో పుట్టిన  వారు శుక్రవారం  రోజు  తమలపాకులో లవంగం ని  పెట్టి   ఇష్టదేవతను ప్రార్ధిస్తే  అనుకున్న కార్యాలు అన్ని సక్రమంగా జరుగుతాయి.
వృశ్చిక రాశి లో పుట్టిన వారు,మంగళవారం రోజు తమలపాకులో ఖర్జూర పండ్లు పెట్టి  ఇష్టదేవతను ప్రార్ధిస్తే  అన్ని రకాల బాధలు  తగ్గుతాయి.
ధనుస్సు  రాశి లో పుట్టిన వారు,  గురువారం  రోజు తమలపాకులో కలకండను  పెట్టి   ఇష్ట దేవతను  పూజిస్తే  సుఖసంతోషాలు  పొందగలుగుతారు.
మకర రాశి  లో పుట్టిన వారు, శనివారం తమలపాకులో బెల్లం ముక్క   పెట్టి    కాళీ మాతను పూజించి ప్రార్ధిస్తే కష్టాలు  తీరుతాయి.
కుంభ రాశి లో పుట్టిన వారు శనివారం రోజు తమలపాకులో నెయ్యిని  పెట్టి  కాళీమాతను  ప్రార్ధిస్తే  దుఃఖాలు  తగ్గుతాయి.
మీన రాశి లో పుట్టిన  వారు,  ఆదివారం తమలపాకు లో పంచదార  పెట్టి      ఇష్టదేవతను  పూజించడం వలన సుఖసంతోషాలు  పొందుతారు.
పూజ అయిన తర్వాత ఈ తాంబూలం ని మీరు తిన్న లేదా ఆవుకి తినిపించిన పర్వాలేదు.  పరిహారం మీరు ఎన్ని సార్లు చేసుకుంటే అంత ఫలితం  పొందుతారు .

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N