NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Black Soybean: బ్లాక్ సోయాబీన్స్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే..!!

Black Soybean: సోయాబీన్స్ గురించి మనందరికీ తెలిసిందే.. అయితే బ్లాక్ సోయాబీన్స్ గురించి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు.. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి చాలా అవసరం.. బ్లాక్ సోయాబీన్స్ తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent health benefits of  Black Soybean:
Excellent health benefits of Black Soybean:

Black Soybean: బ్లాక్ సోయాబీన్స్ ఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసా..!?

ఒక కప్పు సోయా గింజలలో 250 గ్రాముల మటన్, 180 గ్రాముల చేపలు, 250 గ్రాముల చికెన్, ఎనిమిది కప్పుల పాలు, ఆరు గుడ్లకు సమానమైన ప్రోటీన్స్ ను కలిగి ఉన్నాయి.. మనం తీసుకునే కొన్ని రకాల ప్రోటీన్ ఆహారం ఆహారాలు అజీర్తి చేయవచ్చు నల్ల సోయా బీన్స్ లో ఉండే అమైనో ఆసిడ్స్ వలన సాఫీగా అరిగిపోతాయి. వీటితో తయారు చేసిన పదార్థాలు తినడం వలన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి కడుపు, ప్రేగు సంబంధిత క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

Excellent health benefits of  Black Soybean:
Excellent health benefits of Black Soybean:

బ్లాక్ సోయాబీన్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది రక్త హీనత సమస్య ను తగ్గిస్తుంది. రక్తం వృద్ధి అయ్యేలా చేస్తుంది. బ్లాక్ సోయాబీన్ లో విటమిన్ కె, మెగ్నీషియం, కాల్షియం, కాపర్, రోబో ఫ్లేవిన్, కొలెస్ట్రాల్, ప్రోటీన్స్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఇది మెదడు చురుకుగా వుంచుతాయి. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పోషణను కూడా అందిస్తాయి.

Excellent health benefits of  Black Soybean:
Excellent health benefits of Black Soybean:

బ్లాక్ సోయాబీన్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.. మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తీసుకోవడం వలన డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది. షుగర్ సమస్య తో బాధపడుతున్న వారు వీటిని వారి డైట్ లో భాగం చేస్తుంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది. ఇవి తింటే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గాలని అనుకునే వారికీ బ్లాక్ సోయాబీన్స్ అద్భుతంగా పని చేస్తుంది.

Excellent health benefits of  Black Soybean:
Excellent health benefits of Black Soybean:

బ్లాక్ సోయా బీన్స్ లో పొటాషియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణ లో ఉంచుతుంది. ఈ బీన్స్ లో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఎముకలను పెళుసుబారకుండా చేస్తుంది. ఎముకల సాంద్రతను పెంచుతుంది. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు బారిన పడకుండా చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బ్లాక్ సోయా బీన్స్ ను మీ డైట్ లో భాగం చేసుకోండి..

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N