NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మానస్ చేసిన పనికి.. హౌస్ లో గుక్క పెట్టి ఏడ్చిన పింకీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండర్ పింకీ.. తనదైన శైలిలో గేమ్ ఆడుకుంటూ దూసుకుపోతుంది. హౌస్ లో కిచెన్ లో.. అందరికీ వంటలు చేస్తూనే.. తన అందంతో పాటు.. అదిరిపోయే స్త్రాటజీల తో.. డిస్కషన్ సమయంలో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ మాస్క్ లేని గేమ్ ఆడుతోంది. ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని..పింకీ కి టాప్ ఫైవ్ బెర్త్ కన్ఫార్మ్ అని బయట జనాలు అంటున్నారు. హౌస్ లో ప్రతి ఒక్కరితో కలిసిపోతూ ఉండే పింకీ.. తన ఫస్ట్ లవ్ స్టోరీ.. అబ్బాయిగా ఉండే తాను అమ్మాయి గా ఎందుకు మారటం అనే దాని గురించి.. చెప్పి అందరినీ ఏడిపించడం తెలిసిందే.

గురువారం ఎపిసోడ్ లో హైలెట్

ఆ తర్వాత మొన్న తన పుట్టినరోజు నాడు.. ఏకంగా తన తండ్రి తను అమ్మాయిగా మారటాన్ని.. స్వాగతిస్తూ ..ఇకనుండి ఇంటిలోనే ఉండొచ్చని.. వీడియో రూపంలో తెలియజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం గురువారం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది. ఇదిలా ఉంటే శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైన టైంలో.. పింకీ.. మానస్ కి.. తినిపించాలని ఎంతో ప్రేమ కొద్దీ ప్లేట్ పట్టుకొని.. మానస్ వద్దకు వెళ్లగా.. అతడు కొద్దిగా అసహనం చెందటం జరుగుతుంది. మరో కంటెస్టెంట్ కారణంగా పింకీ నీ… దూరం పెట్టడం మాత్రమే కాక తనకు ప్రత్యేకంగా ఫుడ్.. సప్లై చేయొద్దని గట్టిగా చెబుతాడు.

Bigg boss season 5: Manas will be among top 5, actor predicts

మానస్ నీ.. ప్రత్యేకంగా చూస్తు

క్లియర్ గా విషయంలోకి వెళ్తే  కిచెన్ విషయంలో యానీ .. మాస్టారు కంప్లైంట్ అన్న తరహాలో మానస్.. ప్రియా దగ్గర డిస్కషన్ పెడుతూ.. పింకీ పై సీరియస్ అవ్వటం జరిగింది. దీంతో పింకీ… మానస్ వ్యవహరించిన తీరుకు హౌస్ లో గుక్కపెట్టి ఏడ్చింది. అనవసరంగా నేనే క్లోజ్ అయ్యాను.. నాదే తప్పు అంటూ పింకీ కన్నీరు పెట్టుకుంది. హౌస్ లో పింకీ మొదటి నుండి .. కంటెస్టెంట్ మానస్ నీ.. ప్రత్యేకంగా చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వారం లో.. కెప్టెన్సీ టాస్క్ టైంలో “రాజ్యానికి ఒక్కడే రాజు” ఆట ఆడుతున్న సమయంలో.. సన్నీ టీంలో… మానస్ సరిగ్గా గేమ్ ఆడకపోవటం.. ఆ  సమయంలో కూడా పింకీ బాగా ఎమోషనల్ అయ్యింది. అంతకుముందు కెప్టెన్సీ టాస్క్ లో.. త్యాగం చేయడంతో సీరియస్ కూడా అయ్యింది. అంతలా  ప్రాధాన్యత ఇస్తున్న మానస్.. తనపై సీరియస్ అవటంతో పింకీ బాగా భావోద్వేగానికి గురైంది.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !