NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Asafoetida: చిటికెడు ఇంగువతో ఈ సమస్యలను తరిమికొట్టండి..!!

Asafoetida: సుగంధ ద్రవ్యాలలో ఇంగువ స్థానం ప్రత్యేకం.. పోపులో చిటికెడు ఇంగువ వేసి ఏ కూర వండినా దాని రుచి అమోఘం..!! దీని రుచి కాస్త చేదుగా ఉంటుంది అయినప్పటికీ ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు..!! ఇంగువ చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ కచ్చితంగా దీనిని ఉపయోగిస్తారు.. ఇంగువ వలన తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలను తరిమి కొడుతుందో తెలుసుకుందాం..!!

Excellent health benefits of Asafoetida:
Excellent health benefits of Asafoetida:

Asafoetida: చిటికెడు ఇంగువ తో బోలెడు మేలు..!!

ఇంగువ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోకి క్రిములు బ్యాక్టీరియా ప్రవేశించకుండా చేస్తుంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది. ఒంట్లో వేడి పెరగకుండా చేస్తుంది. ఒంట్లో వేడి ఎక్కువగా పెరిగితే శరీరంలోని కణాలు చనిపోతాయి. అందువలన మరీ ఎక్కువగా వేడి చేయకుండా కూడా చూసుకుంటూ ఉంది. ఇది దేహంలో హిట్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది..

Excellent health benefits of Asafoetida:
Excellent health benefits of Asafoetida:

ఇంగువ వేసిన కూరలను తింటూ ఉంటే శ్వాసకోస సమస్యలు దరిచేరవు. దగ్గు, జలుబు, ఆస్త్మమా వంటి సమస్యలతో బాధపడుతుంటే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. తేనె, అల్లం, ఇంగువ కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..

Excellent health benefits of Asafoetida:
Excellent health benefits of Asafoetida:

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ డయాబెటిస్ తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయ కూరలో ఇంగువ కలిపి వండుకుని తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది ఉంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్న వారు ఇంగువ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇంగువలో కొమరిన్ ఉంటుంది. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది
రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది.

Excellent health benefits of Asafoetida:
Excellent health benefits of Asafoetida:

ఇంగువ ఉపయోగించిన కూరలు తినడం వల్ల అన్ని రకాల చర్మ సమస్యలను తొలగిస్తుంది. ఇంగువను కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే దురద, అలర్జీ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. కడుపు నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటి లో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపులో నులిపురుగులు, గ్యాస్, అజీర్తి తగ్గుతుంది. అన్ని రకాల ఉదర సంబంధిత సమస్యలకు ఇంగువ అద్భుతంగా పనిచేస్తుంది. చూశారుగా చిటికెడు ఇంగువ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకున్నారు కదా.. ఇక నుంచి మీ వంట ఇంట్లో కూడా దీనికి స్థానం కల్పించండి. దీనిని ఉపయోగించండి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N