NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Kota Srinivasrao: నాగబాబు పై సీరియస్ కామెంట్లు చేసిన కోట శ్రీనివాసరావు..!!

Kota Srinivasrao: ఇటీవల “మా” అధ్యక్ష ఎన్నికలలో(Maa Elections) నాగబాబు..(Nagababu) కోట శ్రీనివాసరావు(Kota Srinivas Rao) పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి నాగబాబు సపోర్ట్ చేసిన తరుణంలో.. అదే సమయంలో కోట శ్రీనివాసరావు ప్రకాష్ రాజ్(prakash raj)నీ ఉద్దేశించి సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. తాను ప్రకాశ్ రాజ్‌ కలిసి 15 సినిమాలకు పైగా నటించానని.. ఒక్కసారి కూడా ఆయన షూటింగ్‌కు సమయానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడు అంటూ కోట వైరల్ కామెంట్లు చేయడం జరిగింది. దీంతో నాగబాబు కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ… కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు. రేపోమాపో పోయేటట్టు ఉన్నాడు ఆ కోట శ్రీనివాసరావు. ఇంకా ఎప్పుడు మారతాడు అంటూ నాగబాబు అప్పట్లో కామెంట్లు చేయడం జరిగింది.

Naga Babu gets trolled for his comments on Kota Srinivasa Rao | Telugu Movie News - Times of India

అయితే అనంతరం “మా” అధ్యక్ష ఎన్నికలు జరగటం… కోట శ్రీనివాసరావు మద్దతు తెలిపిన మంచు విష్ణు గెలవడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇటీవల పలు సోషల్ మీడియా ఛానల్ లకి… ఇంటర్వ్యూలు ఇస్తున్న కోట శ్రీనివాసరావు తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు. ‘చిరంజీవి (Chiranjeevi)ఒక పక్క, పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)మరో పక్క వీరిద్దరు లేకపోతే ఈ నాగబాబు(Nagababu) ఎవరు?. వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. ఆయనకేందుకు అసలు. గతంలో నాగబాబు ప్రకాశ్‌ రాజ్‌ను తిట్టారు. అది అందరికి తెలుసు. నేను ప్రకాశ్‌ రాజ్‌ను అన్నానని ఇప్పుడు ఆయన నన్ను విమర్శించారు. అపుడు ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన కామెంట్స్‌కు అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, చానల్లో డిబెట్‌లు అంటూ రచ్చ జరిగేది’ అంటూ కోట మండిపడ్డారు.

Nagababu : నాగబాబుకి కౌంటర్ వేసిన 'కోటా'.. చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరో కూడా తెలీదు.. | Kota srinivasarao fire on nagababu
చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ లేకపోతే నాగబాబు

అనంతరం ఇప్పటికి తాను అదే చెబుతానని, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ లేకపోతే నాగబాబుకు గుర్తింపు లేదన్నారు. ఒక్క మెగా బ్రదర్‌ అనే గుర్తింపు తప్పా అంటూ.. కాంట్రవర్సీ కామెంట్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో అప్పట్లో కోట శ్రీనివాసరావు పై నాగబాబు చేసిన కామెంట్లను చాలామంది సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దోళ్ళు.. తప్పు పట్టారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N