NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో అతడికే నా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్.. అంటున్న ఆర్ఎక్స్ 100 హీరోయిన్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ ఫైవ్ 7 వారాలు ముగించుకుని 8వారం లోకి అడుగుపెడుతోంది. దీంతో ఇంటిలోకి 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఏడవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి 8 మంది.. నామినేషన్ లో ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగియడంతో.. ఇంటిలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల లో టెన్షన్ నెలకొంది. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది బిగ్ బాస్(Bigg Boss Show) షోలో… తెలుగులో లో బయట సెలబ్రిటీలు మద్దతు చివరిలో తెలిపే పరిస్థితి గత సీజన్లో మనం చూశాం. కానీ అనూహ్యంగా ఈ సీజన్ ఫైవ్ కి మాత్రం… మొదటి నుండే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ ఎక్స్ 100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్(Payal Rajput) బిగ్ బాస్ హౌస్(Bigg Boss House) లో తన సపోర్ట్ ఎవరికో తాజాగా పేర్కొంది. విషయంలోకి వెళితే సింగర్ శ్రీరామ్ చంద్ర కి.. తన ఫుల్ సపోర్ట్ అని స్పష్టం చేసింది.

Payal Rajput HD Wallpapers | Latest Payal Rajput Wallpapers HD Free  Download (1080p to 2K) - FilmiBeat

కచ్చితంగా తన అభిమానులంతా శ్రీరామ్ కి సపోర్ట్ చేయాలని.. అతడు టైటిల్ గెలవాలని ఆర్ ఎక్స్ 100 బ్యూటీ కోరుతోంది. శ్రీ రామ్ కి.. పాయల్ రాజ్పుత్ తోపాటు ఇప్పటివరకు చాలా మంది సెలబ్రెటీలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. నోయల్ కూడా శ్రీరామ్ ఈ సీజన్లో తన ఫేవరెట్ అని పేర్కొన్నాడు. గత సీజన్లో అభిజిత్ కి… అంతకు ముందు రాహుల్ సిప్లిగంజ్ కి.. నోయల్ సపోర్ట్ చేయడంతో వాళ్ళిద్దరు టైటిల్ విన్నర్ గెలిచారు. ఈ క్రమంలో నోయల్ సింగర్ శ్రీరామ్ చంద్ర(Sri Ram) కి సపోర్టు ఇవ్వడంతో.. సంచలనంగా మారింది. శ్రీ రామచంద్ర కూడా హౌస్ లో తనదైన శైలిలో గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఎవరిని పెద్దగా బాధపెట్టకుండా సింగిల్ గేమ్… ఆడుతూనే ఏ గ్రూపులో చేరకుండా.. రాణిస్తున్నాడు. తన గేమ్ తాను ఆడుతూ మాస్క్ లేకుండా.. క్లియర్ కట్ గా వ్యవహరిస్తున్నాడు.

Chiranjeevi's brother Nagababu tests positive for Covid-19: Will be a  plasma donor after recovery | Telugu Movie News - Times of India

మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్

దీంతో శ్రీ రామ్ చంద్ర టైటిల్ గెలిచే అవకాశాలు చాలానే ఉన్నాయని పేర్కొంటున్నారు. సింగర్ శ్రీరామచంద్ర కి బయట కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండటంతో.. మనోడు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన టైంలో… ఓటింగ్ పరంగా భారీగా.. రాబడుతున్నారు. ఇప్పటివరకు చాలా సందర్భాలలో ఇంటిలో ఎలిమినేషన్ కి నామినేట్ అయిన టైం లో టాప్ త్రీ లో నే శ్రీరామచంద్ర ఓటింగ్ ఉండటం జరిగింది. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబు కూడా ఈ సీజన్లో తన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ జెండర్ పింకీ కి సపోర్ట్ ఇస్తున్నట్లు నాగ బాబు స్పష్టం చేశారు. పింకీ మగవాడిగా సాయి గా ఉన్న సమయం ఉంటే తనకు తెలిసిన అనేక కష్టాలు పడడం జరిగింది అని.. గెలిచినా ఓడిపోయిన పింకీ కి తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని.. నాగబాబు పేర్కొన్నారు. మరోపక్క మానస్ కి… టాలీవుడ్ కుర్ర హీరోలు సందీప్ కిషన్ తో పాటు… తనీష్ సపోర్ట్ చేయడం జరిగింది.

Ali Reza turns Bigg Boss proceedings interesting

అలీ రెజా..  సపోర్ట్

మానస్ మంచి మనసున్న మనిషి అని…బిగ్ బాస్ షో కి.. అన్ని అర్హతలు కలిగిన వ్యక్తి అని కచ్చితంగా టైటిల్ గెలుస్తాడు అదే రీతిలో టాప్ ఫైవ్ లో నిలుస్తాడు.. మీ అందరూ మానస్ కి సపోర్ట్ చేయాలి అంటూ ఈ ఇద్దరు హీరోలు. మద్దతు తెలపడం జరిగింది. ఇక ఇదే తరుణంలో లో సీజన్ త్రీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అలీ రెజా.. తన సపోర్ట్ యాంకర్ రవి తో పాటు విశ్వాకి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరూ కూడా బయట ఎలా ఉన్నారో హౌస్ లో కూడా అలాగే ఉన్నారని…మాస్క్ లేని గేమ్ ఆడుతున్నారని చెప్పుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆరువారాలు ముగియటం ఏడో వారం లో అడుగు పెట్టడంతో.. దాదాపు సీజన్ సగం కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండటంతో… టైటిల్ ట్రోఫీ విషయంలో బయట రకరకాల టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు మద్దతు తెలుపుతూ ఉండటం విశేషం. అయితే తాజాగా ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన సపోర్ట్.. శ్రీరామ్ కి తెలపటం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N