NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ గెలిచేది అతడే అంటున్న శ్వేత..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss )సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా ఆరుగురు ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు. ఏడో వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేషన్ నామినేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారన్నది ప్రస్తుతం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్(Bigg Boss )హౌస్ లో దాదాపు సగం రోజులు గడిచే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో… టైటిల్ విన్నర్ ఎవరు అనేదానిపై బయట రకరకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. చాలావరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు… ఇంటి నుండి ఎలిమినేట్ అవుతూ ఉండటం తో బయట ప్రేక్షకులు… ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ పై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ లేని గేమ్ ఆడుతున్న సభ్యులను ఇంటి నుండి పంపించటం దారుణమని కామెంట్లు చేస్తున్నారు.బిగ్ బాస్ విన్నర్ అతనే.. శ్వేత వర్మ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్… షో నిర్వాహకులు హౌస్లో కొంతమందికి ఫేవర్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా యాంకర్ రవి కి … సపోర్ట్ ఎక్కువగా ఉన్నట్టు.. బయట రకరకాల టాక్ నడుస్తుంది. కారణాలు కూడా చెబుతూ యాంకర్ రవి(Anchor Ravi)తో నెగిటివ్ గా వ్యవహరించిన నటరాజు మాస్టర్(Nataraj Master), సరియు(Sariyu), ప్రారంభంలో ఎలిమినేట్ అయ్యారు అని ఆ తర్వాత లహరి… రవి వాళ్ళ ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందని ఇదే క్రమంలో ఆరో వారం లో ఇంటి నుండి ఎలిమినేట్ అయిన శ్వేతా వర్మ(Swetha Varma) కూడా.. ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణం రవి అని బయట జనాలు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శ్వేతా వర్మ.. బయట అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ అనుభవాల గురించి తనదైన శైలిలో… చెప్పుకొస్తోంది.

Sreerama chandra,Swetha varma and Sunny are contenders of Captaincy task -  Bigg Boss 5 Telugu

సన్నీ తన హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా సన్నీ(Sunny)కి ఉన్నాయని స్పష్టం చేసింది. హౌస్ లో ఉన్న అందరి కంటెస్టెంట్ లో కంటే… సన్నీ చాలా స్ట్రాంగ్ అని తెలిపింది. ఎంటర్టైన్మెంట్ పరంగా అదేరీతిలో టాస్క్ లు ఆడే విషయంలో… సన్నీ తన హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ పెడతాడని పేర్కొంది. ఫన్నీ గా ఉండాల్సిన టైములో ఫన్నీ గా ఉంటూ అందరినీ నవ్విస్తూ… హౌస్ లో.. సరికొత్త వాతావరణం సన్నీ క్రియేట్ చేస్తాడని.. తప్పకుండా ట్రోఫీ సీజన్ ఫైవ్ అతని గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం తెలిపింది. ఇక టాప్ ఫైవ్ లో ఖచ్చితంగా సన్నీ తోపాటు మానస్, యానీ మాస్టర్ గ్యారెంటీగా ఉంటారని శ్వేతా వర్మ(Swetha Varma) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

రవి గేమ్ కంటే స్ట్రాటజీ లు ఎక్కువగా

ఒక శ్వేత వర్మ మాత్రమే కాదు ఏడో వారం ఆడిన ఆట తీరు గమనిస్తే… చాలామంది ఇదే వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా సన్నీ టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఎక్కడా కూడా కన్నింగ్ ఏ మాడకుండా ఉన్నది ఉన్నట్టు.. తన అభిప్రాయాలను మొహం మీద చెప్పేస్తున్నా సన్నీ.. టైటిల్ గెలవకపోయినా గాని టాప్ ఫైవ్ లో బెర్త్ గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. ఇక యాంకర్ రవి గేమ్ కంటే స్ట్రాటజీ లు ఎక్కువగా వేస్తున్నాడని.. ఇంటిలో చాలామంది ఎలిమినేట్ అవ్వడానికి అతడే కారణం కచ్చితంగా అతడు మాత్రం.. టాప్ పైకి వెళ్ళిన టైటిల్ గెలిచే అవకాశాలు మాత్రం ఉండవని.. బయట జనాలు లేటెస్ట్ టాక్. యాంకర్ రవి స్ట్రాటజీ మాత్రమే వర్కౌట్ అవుతోంది తప్ప మిగతా విషయాలలో… అతని పాపులారిటీ పోయేలా… వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. ఈనేపథ్యంలో టైటిల్ ట్రోఫీ విజేత ఈ విషయంలో ఎక్కువగా సన్నీ పేరు వినపడటం.. ప్రస్తుతం హైలెట్ గా మారింది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju