NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈసారి వీకెండ్ లో కూడా రవినీ అడ్డంగా బుక్ చేసిన నాగార్జున..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో క్షణక్షణానికి వాతావరణం మారిపోతుంది. కలిసుండాలి అని అనుకుంటూ ఆడుతున్న ఇంటి సభ్యులు విడిపోతున్నారు. స్ట్రాంగ్ అనే కంటెస్టెంట్ లు… ఎలిమినేట్ అయిపోతున్నారు. ఈ క్రమంలో 19 మంది హౌస్ లో ఎంట్రీ అవ్వగా..13 మంది మిగిలారు. ఆరు వారాల గేమ్ గీతంతో ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈవారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి 8 మంది నామినేట్ అయ్యారు. దీంతో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారు అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉంటే వీకెండ్ ఎపిసోడ్ కావటంతో నాగార్జున(Nagarjuna) ఇంటి సభ్యులకు భారీగానే క్లాసులు పీకుతూ ఉన్నారు. ఏడో  వారంలో ఇంటిలో అనేక గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. ఎవరెవరికి అయితే క్లాస్ డోస్ ఇవ్వాలో వారికి చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. ముఖ్యంగా ప్రియ ఆంటీ(Priya Aunty) కి చంప పగిలిద్ది అనే డైలాగ్.. వేసి మరీ… క్లాస్ తీసుకున్నారు. ఇదే తరుణంలో సన్నీని నువ్వేం చేయాలేవు కూర్చో… ఇండివిడ్యువల్ గేమ్… అని బిగ్ బాస్ “బంగారు కోడిపెట్ట” అనే టాస్క్ ఇస్తే..గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు గేమ్ ఆడావు…కెప్టెన్సీ టాస్క్ తీసేస్తున్న..అంటూ నాగార్జున సరికొత్త షాక్ సన్నీకి ఇవ్వడం జరిగింది.

Bigg Boss 5 Telugu : రవి నిజ స్వరూపం బయట పెట్టిన నాగార్జున.. | Bigg Boss 5 Telugu

ఇక ఇదే తరుణంలో ప్రతి వీక్ ఎండ్ యాంకర్ రవి (Ravi)కి నాగార్జున(Nagarjuna) నుండి క్లాస్ పడుతూనే ఉంది. కారణాలు చూస్తే రవి వేస్తున్న స్ట్రాటజీ లే అతని..బుక్ చేస్తున్నాయి. ఇదే తరుణంలో బిగ్ బాస్(Nagarjuna) కెప్టెన్సీ టాస్క్ కోసం.. ఏడో వారం పెట్టిన “బంగారు కోడిపెట్ట” టాస్క్ లో…. రవి… సిరి స్టికర్లు దాచేయటం విషయాన్ని నాగార్జున బయటపెట్టడంతో…సిరి, షణు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. బంగారు కోడిపెట్ట టాస్క్ ఆడే సమయంలో.. రవి సిరి స్టిక్కర్లు దాచేసి.. హౌస్ లో పట్టాల కింద పెట్టడం జరిగింది. పెళ్లి సిరి తోనే నీ స్టిక్కర్లు ఎక్కడున్నాయో… నేను చెబుతా, నాకు ఎన్ని గుడ్లు ఇస్తారు.. అని బేరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. సిరి దగ్గర స్టిక్కర్లు కొట్టేసి.. సిరి తోనే బేరం మాట్లాడుకుని … ఆమె దగ్గర గుడ్లు రవి తీసుకోవడం జరిగింది. అయితే తన గుడ్లు రవి దొబినట్లు..సిరి కి కూడా తెలియని పరిస్థితి ఉన్న తరుణంలో… నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ బయటపెట్టడంతో రవి..నీ మరోసారి వీకెండ్ ఎపిసోడ్ లో… నాగార్జున అడ్డంగా బుక్ చేసినట్లయింది.

Anchor Ravi: ర‌విపై మ‌ళ్లీ ఫైర్ అయిన నాగార్జున‌.. డేంజ‌ర్ జోన్‌లో ఆ ముగ్గురు | The News Qube

 

రవి బాగోతం బయటపడింది

అప్పట్లో లహరి(Lahari) హగ్ గొడవలో… ముందు ప్రియ ఆంటీ తో రవి డిస్కషన్ చేసి లహరి నీ బ్యాడ్ గా.. ప్రియ ఆంటీ దగ్గర మాట్లాడటంతో.. నామినేషన్ టైంలో ప్రియ ఆంటీ రహదారిపై రెచ్చిపోయింది. అయితే ఆ వీకెండ్ ఎపిసోడ్ లో… లహరి గురించి ప్రియ ఆంటీ దగ్గర రవి మాట్లాడిన వీడియో ఫుటేజ్…లహరికి… స్పెషల్ గా చూపించడంతో… రవి బాగోతం బయటపడింది. అయినా కానీ ఆ వీకెండ్ ఎపిసోడ్ లో… లహరీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఇదే తరుణంలో రవి వేసే స్ట్రాటజీ అడ్డంగా దొరికిన సమయంలో నాగార్జున గుంటనక్క అంటూ… ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో డైలాగ్ వేయటం.. సంచలనంగా మారింది. మరోపక్క రవి పరువు ప్రతి వీకెండ్ పోతున్నట్లు బయట డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ఇదే తరుణంలో ఏడవ వారం వీకెండ్ ఎపిసోడ్ లో కూడా ..రవి…సిరి స్టికర్లు…దోచేయడం … ఆ విషయాన్ని నాగార్జున బయట పెట్టడం..తో.. అరవి మరోసారి వీకెండ్ ఎపిసోడ్ లో అడ్డంగా బుక్కయినట్లూ తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju