NewsOrbit
రాజ‌కీయాలు

‘నేను మాట ఇస్తున్నా’

కందుకూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ విధంగా భరోసా ఇచ్చాడో జగన్ కూడా అదే విధంగా భరోసా ఇస్తాడనీ, మీ అందరికీ నేను మాట ఇస్తున్నాననీ వైఎస్ విజయమ్మ అన్నారు. విజయమ్మ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

రాజశేఖరరెడ్డి పాలనను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానని విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డి పాలనను చూసి ఈ రోజు ఉన్న పాలను చూస్తే చాలా బాధగా ఉందని విజయమ్మ పేర్కొన్నారు.

జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండని విజయమ్మ ప్రజలను కోరారు. విలువలకు విశ్వసనీయతకు పట్టం కట్టమని ప్రజలను కోరుతున్నామని విజయమ్మ పేర్కొన్నారు. తొమ్మిది సంవత్సరాలు నా బిడ్డ మీతో ఉన్నాడు మాతో కూడా లేడు అని విజయమ్మ తెలిపారు.

జగన్ చేసిన పాదయాత్రలో గానీ ఓదార్పు యాత్రలో గానీ తన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని విన్నాడు చూశాడు ఈ రోజు భరోసా ఇస్తున్నాడని విజయమ్మ చెప్పారు.

చంద్రబాబు జగన్- జగన్ – జగన్ అని జపం చేస్తున్నాడు కాబట్టి ఆ జగన్‌ను గెలిపించాలని కోరుతున్నామని విజయమ్మ పేర్కొన్నారు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ పక్షాన నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం కనిగిరి, మార్కాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

తొలుత విజయమ్మ ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి సమాధి వద్ద క్రైస్తవ పద్దతిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

Related posts

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

Leave a Comment