NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ హౌస్ లో లోబో ఓటింగ్ గ్రాఫ్ తల్లకిందులు చేసిన పరిస్థితి..??

బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ప్రారంభమైన 50 రోజులు గడిచింది. 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా… ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు 12 మంది ఇంటి లో కొనసాగుతున్నారు. ప్రారంభమైన ఏడు వారాలు గడిచినా కానీ ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేదు. మరోపక్క హౌస్ నుండి కాంట్రవర్సీ కంటెంట్ కలిగిన కంటెస్టెంట్ లు.. ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నారు.

Bigg Boss Telugu 5: Lobo gets caught smoking againఇదే తరుణంలో.. స్ట్రాంగ్ ప్లేయర్లు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇటువంటి నేపథ్యంలో బయట బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ విజేత గురించి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి సీజన్ ఫైవ్ విన్నర్.. సన్నీ( sunny), షణ్ముఖ్ జస్వంత్(shanmuk), రవి(Ravi), మానస్, పింకీ… పేర్లు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే 8వ వారం ఇంటి నుండి ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ చాలా భావోద్వేగ కరంగా జరిగింది. మామూలుగా నామినేషన్ ప్రక్రియ అయితే ఒకరిపై మరొకరు దారుణంగా విమర్శలు… వాదోపవాదాలు చేసుకునే పరిస్థితి ఉంటది.

లోబో… క్షమాపణలు కోరడంతో

Bigg Boss Telugu Season 5: Episode 3: Pointless Fights Dominatesకానీ 8వ వారం మాత్రం ఎలిమినేషన్ ఆపరేషన్ ప్రక్రియ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ క్రమంలో మొత్తం ఆరుగురు నామినేట్ లిస్ట్ లో నిలిచారు. వారి వివరాలు చూస్తే… సిరి, షణ్ముఖ్ జస్వంత్, లోబో, శ్రీ రామచంద్ర, రవి, మానస్. అయితే వీరిలో ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ వారం ఇంటి నుండి లోబో… ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బయట టాక్ నడుస్తోంది. ఆదివారం సీక్రెట్ రూమ్ కి… నాగార్జున(Nagarjuna)..లోబో నీ… తీసుకొచ్చి పర్సనల్ అంటూ సభ్యులంతా అభిప్రాయాలు చెప్పాలని కోరిన తరుణంలో కొంతమంది పై నెగిటివ్ లోబో(Lobo)… చెప్పటం తో… అదే సమయంలో ఇంటి సభ్యులు.. చూసిన తరుణంలో లోబో(Lobo) అడ్డంగా బుక్కయినట్లూ అర్థమవుతుంది. దీంతో గతంలో మాదిరిగా లోబో కి… పెద్దగా ఓట్లు రావడం లేదని.. ఓటింగ్ పోల్ లో.. నమోదవుతున్న ఓట్లు పట్ల.. బయట భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత కూడా.. బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరికి..లోబో… క్షమాపణలు కోరడంతో చివరాఖరికి అతనే తప్పు చేసినట్లు… ఒప్పుకున్నట్లు. బయట ప్రాజెక్ట్ అవుతుందని .. దీంతో ఈ సారి కచ్చితంగా 8వ వారం ఇంటి నుండి..లోబో.. ఎలిమినేట్ అవ్వటం గ్యారెంటీ అనే టాక్ నడుస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju