NewsOrbit
న్యూస్ సినిమా

Nagarjuna: ఇలాంటి సమయంలో నాగార్జున ఇంతపెద్ద రిస్క్ చేస్తున్నాడా…?

Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున సినిమాల విషయంలో ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో ఎవరూ చెప్పలేము. బిజినెస్ పరంగా నాగార్జున నిజంగానే కింగ్ అని చెప్పాలి. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే నాగ్ తన సినిమాల రిలీజ్ విషయంలో కూడా ఎవరీనీ ఎక్కువ రోజులు వెయిట్ చేయించరు. కరోనా వల్ల గ్యాప్ వచ్చింది గానీ లేదంటే ఈ పాటికి ఓ నాలుగు సినిమాలనైనా రిలీజ్ చేసేవారు. అందుకే ఈ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి రెడీ అవుతున్నారు.

is nagarjuna-taking a big risk
is nagarjuna-taking a big risk

ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు. నాగార్జున ఇంతకముందు నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా కు సీక్వెల్ అనే టాక్ వినిపిస్తోంది. అయితే నాగ్ బృందం మాత్రం ఇది సీక్వెల్ కాదు అదే తరహాలో ఉండే ఓ కొత్త కథ అని చెభుతున్నారు. ఇక బంగార్రాజు సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై శరవేగంగా షూటింగ్ సాగుతూ ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరిందంటున్నారు. మూడు నెలలు కూడా పూర్తి కాకుండా చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాన కంప్లీట్ చేశాడు.

Nagarjuna: నాగ్ ‘బంగార్రాజు’ సినిమాను రిలీజ్ చేయాలని పెద్ద రిస్క్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇటీవలే ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా నటిస్తున్న కృతి శెట్టి పాత్రకు సంబంధించిన లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఈ క్రమంలో బంగార్రాజు సినిమా నుండి నాగార్జున లుక్ కూడా రివీల్ చేయబోతున్నారు. అలాగే టీజర్ కూడా వదలనున్నట్టు స్వయంగా నాగార్జున తెలిపారు. ఆయన సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అయితే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను పోస్ట్‌పోన్ చేసుకున్నాడు. ఒకవైపు భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాలు బరిలో ఉన్నాయి. అయినా నాగ్ తన బంగార్రాజు సినిమాను రిలీజ్ చేయాలని పెద్ద రిస్క్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri