NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేల్చేసిన సర్వే..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. రవి(Ravi), శ్రీరామ్(Sri Ram), సన్నీ(Sunny), కాజల్(Kajal), పింకీ(Pinky), మానస్(Manas), షణ్ముఖ్(Shanmuk), సిరి(Siri) ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లో ఉంటారు..? ఎవరు టైటిల్ ట్రోఫీ గెలుచుకుంటారు అనేది బయట పెద్ద డిస్కషన్ గా మారింది. కాగా ఇటీవల బిగ్ బాస్(Bigg Boss) టైటిల్ విన్నర్ విషయంలో… ఓ ప్రముఖ వెబ్ సైట్ సర్వే నిర్వహించడం జరిగింది.

Bigg Boss Telugu 5: It's payback time for housemates; Ravi and Sreerama Chandra give gruelling tasks to Shanmukh, Sunny and others - Times of India

ఈ సర్వేలో…ఊహించని రీతిలో.. ఫలితాలు వచ్చాయి. విషయంలోకి వెళ్తే టాప్ మోస్ట్ పాపులర్ కంట్స్తంట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే తాజా సర్వే లో…రవి..మూడో స్థానం లో నిలిచారు. మెయిన్ మేటర్ లోకి వెళ్తే… యూట్యూబ్ స్టార్ షన్ముక్ టైటిల్ రేసులో ఫస్ట్ ప్లేస్ లో ఉండగా…రెండో..స్థానంలో.. సన్నీ ఉన్నాడు.

shanmukh jaswanth: Bigg Boss 5 Telugu : చూపించు.. వెయిట్ చేస్తున్నా.. సన్నీని రెచ్చగొట్టిన షన్ను - shannu and sunny on fire in bigg boss 5 telugu 9th week task | Samayam Telugu

దీంతో ఈ సర్వే ఫలితాలు..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా నవంబర్ మూడో వారంలో..ఈ సర్వే నిర్వహించడంతో…ఇంకా కొన్ని వారాల గేమ్ ఉండటంతో… ఫలితాలు మారవచ్చు అని తాజా ఫలితాలపై..ఆడియన్స్..నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఫస్ట్ నుండి…టైటిల్ పోరులో.. షణ్ముక్.. సన్నీ పేర్లే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఇదే వేవ్ చివరిదాకా ఉంటే…ఇద్దరి మధ్య టాగ్ ఆఫ్ వార్ గ్యారెంటీ అని అంటున్నారు. మరోపక్క బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో యెప్పుడు పరిస్తితి ఎలా ఉంటుంధో ఎవరు అంచనా వేయాలేరు..ఈక్వెషన్ లు మారిపోతాయి అని మరికొంతమంది తాజా సర్వే పై రెస్పోండ్ అవ్వుతున్నారు. మరి ఈ సీజన్ ఫై లో ఏవరు గెలుస్తారో చూడాలి. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju