NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Insomnia: నిద్రలేమికి ఇంతకు మించిన చిట్కా లేదు..!!

Insomnia: కంటినిండా నిద్ర పోతే ఆరోగ్య సమస్యలే రావన్నది వైద్యుల ఉవాచ.. అయితే కొంతమందికి సరిగ్గా నిద్ర పట్టదు.. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకో పోయె ఈ విషయాలు తెలుసుకుంటే నిద్రలేమి సమస్య రాదు..!! అవేంటంటే..!?

using this type of medicine Insomnia: attacks
using this type of medicine Insomnia: attacks

అసలు ముందుగా నిద్రలేమి సమస్య రావడానికి గల కారణాలు గుర్తించాలి. మీరు ఉపయోగించే మందుల వలన కూడా నిద్ర పట్టదు. బిపి, కొలెస్ట్రాల్ తగ్గడానికి ఉపయోగించే టాబ్లెట్స్, కొన్నిరకాల డయాబెటిక్ మందులు, ఆర్థరైటిస్, సోరియాసిస్, కొన్ని రకాల క్యాన్సర్ మందులు, యాంటీబయోటిక్స్ వలన నిద్ర పట్టదు. ఇప్పుడు మనం చెప్పుకున్న టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్సే నిద్ర పట్టకపోవడం.

using this type of medicine Insomnia: attacks
using this type of medicine Insomnia: attacks

మీరు ఉపయోగించే ఏ టాబ్లెట్ అయినా నిద్రలేమికి కారణం. అయితే ఆ మందులను ఉపయోగించకండి ఆ మందులకు బదులు తగు ప్రత్యామ్నాయాలు తీసుకోండి. మనం నిద్రపోవాలంటే మెదడు ప్రశాంతంగా ఉండాలి. బ్రెయిన్ లో ఉండే నరాలు రిలాక్స్ అవ్వాలి. కానీ ఇప్పుడు చెప్పుకున్న మందులు నరాలను రెసిస్ట్ చేస్తాయి. దాంతో నిద్రపట్టదు. అందువల్ల తీసుకునే మందులను తగ్గించి నాచురల్ గా ఎలా ఆ సమస్య నుంచి బయటపడాలో చూసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ వలన కూడా నిద్ర పట్టదు. కాబట్టి వాటిని ఉపయోగించడం కూడా తగ్గించండి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju