NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Megastar Chiranjeevi: ఏపిలో ఆన్‌లైన్ టికెటింగ్ పై మెగాస్టార్ ‘చిరు’ స్పందన ఇదీ..! అభినందిస్తునే..ఆ అభ్యర్ధన..!!

Acharya CM Jagan: Jagan Master Mind behind This..!?

Megastar Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లోని సినిమా థియేటర్‌లలో ఆన్‌లైన్ టికెటింగ్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయిస్తూ అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఏపి ప్రభుత్వ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఓ పక్క ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూనే సినీ పరిశ్రమ మేలు కోసం ఓ అభ్యర్ధన చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే జీఎస్టీ ఉన్నప్పుడు టికెట్ల ధరలు కూడా అలాగే ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్లే టికెట్ల ధరలను నిర్ణయిస్తే సినీ పరిశ్రమకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు మెగాస్టార్. సినిమా టికెట్ల ధర విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు చిరంజీవి.

Megastar Chiranjeevi tweet on new cinema bill
Megastar Chiranjeevi tweet on new cinema bill

“పరిశ్రమ కోరిన విదంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే అధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం, తగ్గించిన టికెట్ రేట్ల్ ని కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని స్టేట్స్ లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీ గా ట్యాక్స్ లు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు, టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం వున్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది” అని మెగాస్టార్ చిరు ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిన్న మీడియా సమావేశంలో ఏపి మంత్రి పేర్ని నాని ఓ విషయాన్ని స్పష్టం చేశారు. పెద్ద హీరోల సినిమాలు అయినా, చిన్న హీరోల సినిమాలు అయినా ప్రభుత్వం దృష్టిలో అన్ని సమానమేననీ, ధరలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకే ప్రభుత్వం ఆన్ లైన్ విధానం ద్వారా టికెట్లు విక్రయించే వ్యవస్థ తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం కఠిన నిర్ణయాల అమలుకు శ్రీకారం చుట్టడం వల్ల ధియేటర్ల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని, సినిమానే అధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువుకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం సినీ వర్గాల్లో ఉంది. కాకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే పరిస్థితి వాళ్లకు లేదు. దీంతో ఇదే విషయాన్ని చిరంజీవి చాలా పాలిష్డ్‌గా చెప్పి ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.  ‌

AP Capitals Bill: CM Jagan Still Confusing in Capitals

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju