NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Digestive System: చక్కటి జీర్ణ వ్యవస్థ కోసం ఈ సింపుల్ చిట్కా..!!

Digestive System: రాళ్లు తిన్న అరాయించుకునే శక్తి ఉండాలని మన అంటుంటారు.. అంటే చక్కటి జీర్ణ వ్యవస్థ కలిగి ఉండాలని అర్థం.. నేటి ఆహారపు అలవాట్లు కారణంగా డైజెస్టివ్ సిస్టం దెబ్బతింటుంది.. దీని వలన ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ కోసం ఈ సింపుల్ చిట్కాలు పాటించండి చాలు..!!

Tips For Good Digestive System:
Tips For Good Digestive System:

ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే ఏం తినాలి లేకపోతే తినకూడదు. మనం తిన్న ఆహారం జీర్ణం అయిన తర్వాతే తీసుకోవాలి. తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్లేట్ లో అన్నం ఉన్నప్పుడు ఆహారం చూస్తూ కాకుండా టీవీ, ఫోన్, పుస్తకం, కంప్యూటర్ చూస్తూ తినకండి. భోజనం చేసేటప్పుడు మీ పంచేంద్రియాలను ఉపయోగించండి. మీ భోజనం యొక్క వాసన, మీ ప్లేట్ యొక్క రూపాన్ని, మీ ఆహారం యొక్క ఆకృతిని, విభిన్న రుచులను మీరు తినేటప్పుడు మీరు చేసే శబ్దాలను గమనించడానికి కాస్తంత సమయం వెచ్చించండి. లేదంటే మీరు తిన్న ఆహారం వంట పట్టదు. సరిగ్గా జీర్ణం కూడా కాదు.

Tips For Good Digestive System:
Tips For Good Digestive System:

ఆహారం వేగంగా తినకూడదు. అలాగని మింగకండి. నిదానంగా నమిలి తినండి. నమిలి తింటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే వేడి వేడిగా ఉండే భోజనాన్ని తినండి. ఫ్రిజ్ లో ఉంచిన ఆహార పదార్థాలు వేడి అన్నం లో కలిపి తినకండి. నిల్వ పచ్చళ్లు జోలికి వెళ్ళకండి. కొన్ని రకాల ఆహార పదార్థాలు కలిపి తినకూడదు. ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. తిన్న ఆహారం జీర్ణమైతే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N