NewsOrbit
న్యూస్

Netflix: మీరు తరచూ OTT చూస్తుంటారా? నెట్ ఫ్లిక్స్ దిమ్మతిరిగే ఆఫర్లు మీకోసమే!

Netflix: కరోనా కష్టకాలం తరువాత పరిస్థితులు చాలా మారాయి. థియేటర్లు ఓపెన్ లేనందున ప్రేక్షకులకు OTT మరియు ATT ప్లాట్ ఫామ్ లు ప్రత్యామ్నాయంగా మారాయి. ఇటువంటివి ఆల్రెడీ అప్పటికే ఉన్నప్పటికీ కరోనా తరువాత మరింత జనాదరణ పొందాయనడంలో అతిశయోక్తి లేదు. ఇక యూజర్లను అట్రాక్ట్ చేయడం కోసం అప్పుడప్పుడు OTT మరియు ATT ప్లాట్ ఫామ్ లు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఈ కోవలోనే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Most Eligible Bachelor: ఓటిటిలో సందడి చేయనున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. ఎప్పుడంటే..!?
ఆ అఫర్ సంగతేంటి?
నెట్ ఫ్లిక్స్ తాజాగా భారీ ధరలను తగ్గించింది. యూజర్ బేస్‌ ను పెంచుకునేందుకు నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ధరలు ఏ విధంగా వున్నాయంటే.. బేసిక్ ప్లాన్‌ నెలకు రూ.499 నుంచి రూ.199కు వరకు తగ్గింది. ఈ ప్లాన్‌ పై యూజర్స్ మొబైల్, టీవీ, టాబ్లెట్, కంప్యూటర్ పై సినిమాలను, వివిధ షోలను చూసే వీలుంది. అలాగే 2 డివైజ్‌ లు చూసేందుకు వీలున్న స్టాండర్డ్ టైర్ ధరలను నెలకు రూ.649 నుంచి రూ.499కు తగ్గించింది. అలాగే ఎక్కువ ధర కలిగిన ప్రీమియం టైర్ (నాలుగు స్క్రీన్లలో ఆల్ట్రా హెచ్‌డీ కంటెంట్‌ను చూసేది) ధరను రూ.799 నుంచి రూ.649కు వరకు కుదించింది.

Netflix రేపు, ఎల్లుండి ’ఫ్రీ’.. ఇలా చెయ్యండి…డోంట్ మిస్!
మిగతా ధరల వివరాలు:

ఇండియన్ మొబైల్ ప్లాన్ ధర నెలకు రూ.199 నుండి రూ.149కు తగ్గింది. అలాగే నెట్ ప్లిక్స్ తన యూజర్లను ఆకట్టుకునేందుకు ఆటో అప్ గ్రేడ్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం చాలామందికి తెలిసినదే. దీని వలన బెనిఫిట్ చాలా మందికి తెలియదు. ఇపుడు దాని గురించి తెలుసుకుందాం… యూజర్ రూ.499 బేసిక్ ప్లాన్‌పై ఉండి, తాను స్టాండర్డ్ ప్లాన్‌కి మారాలనుకుంటే దీనిద్వారా మారవచ్చు. అంటే తక్కువ ధరకే యూజర్లు కొత్త ప్లాన్‌లోకి అప్‌గ్రేడ్ కావచ్చు. ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్ సోనీ లైవ్ వంటి వాటి నుంచి నెట్ ఫ్లిక్స్‌కి విపరీతమైన పోటీ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని కొందరి అభిప్రాయం.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N