Radhe shyam: ఇలాంటి టైమ్ లో ‘రాధే శ్యామ్’ కథ లీక్ చేసిన దర్శకుడు..ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..?

Share

Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్‌కు సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఈ నెలరోజులు ప్రమోషన్స్ ఎలా చేయాలనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర దర్శకుడు రాధకృష్ణ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన పొరపాటున రాధే శ్యామ్ కథేంటో రివీల్ చేసేశాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

radhe-shyam-story is leaked by director

సినిమా ప్రమోషన్స్‌లో భారీగా అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తూనే కథ గురించి కీలకమైన విషయాలను వెల్లడించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మీద ఫైర్ అవుతున్నారట. రాధే శ్యామ్ సినిమా కథ పీరియాడికల్ లవ్ స్టోరి అని మాత్రమే తెలుసు. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ ఇందులో పామిస్ట్‌గా నటిస్తున్నట్టు రివీల్ చేశారు. హస్త సాముద్రికుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడగానే అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇలాంటి కథలో ప్రభాస్ ఇంతకముందు ఎప్పుడూ నటించలేదు.

Radhe shyam: ‘రాధేశ్యామ్’ సినిమా కథ అని ఓపెన్ చేశాడు.

పైగా ఈ పాయింట్‌తో అద్భుతమైన ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నారనే క్యూరియాసిటీని పెంచారు. అయితే తాజాగా దర్శకుడు రాధాకృష్ణ లైఫ్ అండ్ డెత్ కీ మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా వుంటుంది అనేదే ‘రాధేశ్యామ్’ సినిమా. భావోద్వేగాల పరంగా ఈ మూవీ చాలా పెద్దది. జాతకాల్ని నమ్మేవాళ్లున్నారు..అస్సలు నమ్మని వాళ్లు ఉన్నారు. దీనిలో నిజమెంత? .. అబద్ధం ఎంత? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. దీనికి లవ్ స్టోరీని జోడిస్తే ఎలా వుంటుంది..అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘రాధేశ్యామ్’ సినిమా కథ అని ఓపెన్ చేశాడు. దాంతో ఇప్పుడు కథ లీకైందంటూ..అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారట. చూడాలి మరి ఈ సినిమాను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడో.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

18 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

1 గంట ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago