Detoxification: శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేయండిలా..!!

Share

Detoxification: శరీరాన్ని శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరం లోపల శుభ్రం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం..!! మన తిన్న జీర్ణమైన కూడా కొన్ని విష వ్యర్థాలు శరీరంలో పేరుకుపోతాయి.. వాటిని తొలగించుకోవడం చాలా అవసరం.. శరీరాన్ని ఎప్పటికప్పుడు డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి..!! ఈ నాలుగు పదార్ధాలతో డిటాక్స్ చేసుకోండి..!!

This Foods Helps Body Detoxification:

నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనిలో ఆల్కలీన్ గుణాలు యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో ముందుంటాయి. ప్రతి రోజూ ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే.. శరీరం లోపల వ్యర్థాలను తొలగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహారంలో నిమ్మరసం యాడ్ చేసుకోండి. సలాడ్, కూరలు, జ్యూస్, సూప్స్ లో నిమ్మరసం కలుపుకోండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. బీట్ రూట్ రసం కూడా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. బీట్ రూట్ అల్లం కలిపి మిక్సీ పట్టి చివరిలో నిమ్మరసం జత చేసుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన పదార్థాలను తొలగిస్తుంది.

This Foods Helps Body Detoxification:

బ్రకోలి, క్యాలీఫ్లవర్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఏ విధంగా తీసుకున్న కూడా శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి . ఇంకా మలబద్దకాన్ని నివారిస్తాయి. కొబ్బరి నీళ్ళు కూడా శరీరాన్ని డిటాక్స్ ఫికేషన్ చేయడానికి సహాయపడతాయి. తరచుగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండండి.


Share

Recent Posts

రాజకీయ రంగంలోకి సౌత్ ఇండియాలో మరో టాప్ హీరోయిన్..??

దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…

42 నిమిషాలు ago

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

2 గంటలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

4 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

5 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

5 గంటలు ago