NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Head Bath: తలస్నానం చేయడానికి చల్లటి నీళ్లా లేక వేడినీళ్లు బెస్టా..!?

Head Bath: మనం తీసుకునే కేశ సంరక్షణ పై మన జుట్టు ఊడకుండా ఉంటుంది.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కేశాలు నిర్జీవంగా మారి చిట్లిపోతాయి.. అంతే కాదు తలస్నానం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా తలస్నానం చల్లటి నీటితో చేస్తే మంచిదా..!? లేదా వేడినీళ్లు బెస్టా అని ఇప్పుడు తెలుసుకుందాం..!!

Cold or Hot water best for Head Bath:
Cold or Hot water best for Head Bath:

తలస్నానం చేయడానికి చల్లని నీళ్లు, వేడి నీరు రెండు మంచివి కావు.. వేడి వేడి నీటి తో తలస్నానం చేస్తే చలి, వణుకు, జలుబు రాదు అనుకుంటారు.. ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాం కానీ జుట్టు గురించి మర్చిపోతున్నాం.. వేడి నీటి తో తలస్నానం చేయడం వలన జుట్టు తీవ్రంగా బలహీన పడుతుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది. జుట్టుని వేడి నీటితో కడగటం వలన కుదుళ్ళ లోపల ఉండే సహజమైన నూనె పోతుంది. ఇంకా జుట్టు చివర్లు చిట్లిపోయి, జుట్టు పెరగకుండా అడుకుంటాయి..

Cold or Hot water best for Head Bath:
Cold or Hot water best for Head Bath:

అలా అని చల్లటి నీటితో తల శుభ్రం చేసుకోవడం మంచిది అనుకుంటే పొరపాటే.. వేడి నీటితో తలస్నానం చేయడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయో.. అదేవిధంగా చల్లటి నీటితో కూడా అవే సమస్యలు వస్తాయి. చలికాలం లో అనే కాదు అన్ని సీజన్స్ లో కూడా గోరు వెచ్చని నీటితో తలస్నానం చెయ్యడం మంచిది. గోరు వెచ్చని నీటితో చేయడం వలన జుట్టు కు పెద్దగా నష్టం కలిగించదు. హెడ్ బాత్ చేసేటప్పుడు ఎక్కువ షాంపూ తో రుద్దకుండా ఉండాలి. హెయిర్ డ్రై ఉపయోగించకుండా సాదారణ పద్దతులతో జుట్టు ను ఆరబెట్టాలి. తడి తల పై జుట్టు చిక్కులు తీయకూడదు. ఒకవేళ తీసిన కింద నుంచి తీయండి. అప్పుడు జుట్టు పై ఒత్తిడి పడదు. వారంలో రెండు సార్లు తలస్నానం చేయండి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N