NewsOrbit
న్యూస్

Musical steps: ఆర్కిటెక్చర్ కళాత్మకత అంటే ఇదే.. అక్కడ మెట్లు సరిగమలు పలుకుతాయి!

Musical steps:ఆర్కిటెక్చర్ అనేది ఓ కళే అని చెప్పుకోవాలి. ఆ కళకు మరిన్ని కళలు జోడిస్తే అద్భుతమే సృష్టించవచ్చు. ఇప్పుడు మీరు ఈ విషయం చదివాక బల్లగుద్ది మరీ చెబుతారు.. ఈ విషయం అక్షర సత్యం అని. మరెందుకాలస్యం.. విషయంలోకి వెళ్ళిపోదాం. అది కేరళలోని ఎర్నాకుళం MG రోడ్‌ మెట్రో స్టేషన్. అక్కడ స్టేషన్ లోని ఒక్కో మెట్టు ఎక్కుతుంటే పియానో రాగాలు చెవులకు వినసొంపుగా వినబడతాయి. అలాంటి ఆహ్లాదకరమైన వెసులుబాటు కల్పించింది కేరళ. దీంతో ప్రయాణీకులు మెట్లు ఎక్కటానికి చాలా ఉత్సాహం చూపుతున్నారు.

Samantha: జోరుమీదున్న సమంత.. OTT ప్లాట్ ఫామ్స్ ఉత్తమ నటుల లిస్టులో టాప్ ప్లేస్!

ఎస్కలేటర్లు అందుబాటులో వున్నా ప్రజలు అక్కడ మెట్లే ఎక్కుతున్నారు..

సాధారణంగా మెట్లు ఎక్కడానికి బదులు మనం లిప్టులు, ఎస్కలేటర్లను ఉపయోగిస్తాం. కానీ అక్కడ ప్రయాణికులు మాత్రం లిప్టులు, ఎస్కలేటర్లు ఎక్కటం పూర్తిగా మానేసారు. పియానో సంగీతం వినిపించే మెట్లు ఎక్కటానికే అక్కడ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక ఈ ఐడియా ఎవరిదో గాని బాగా అక్కడ పాపులర్ అయ్యింది. దాంతో పలు చోట్ల ఈ ఐడియాను కాపీ కొట్టే ప్రయత్నం జరుగుతోంది. అలాగే ఈ మెట్లపైన వివిధ ఛానళ్లలో ప్రోగ్రామ్స్ కూడా చేయడం మనం గమనించవచ్చు.


Intermittent Fasting: మీకు నచ్చిన ఫుడ్ తింటూ కూడా బరువు తగ్గొచ్చు ఇలా..!!
వీరే అక్కడ ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేసారు..

కేరళలోని KMRL (కొచ్చి మెట్రో రైల్‌ లిమిటెడ్‌) అధికారులదే ఈ ఆలోచన. అక్కడ మ్యూజికల్‌ స్టెయిర్‌ కేసు ఏర్పాటు చేశారు. ప్రజలను ఆరోగ్యకరమైన అలవాట్ల దిశగా నడిపించేందుకు ఈ ఏర్పాట్లు చేశామని ఆ అధికారులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ మెట్లపై అడుగు పెడితే చాలు..లైట్లు వెలుగుతాయి. దానితో పాటే పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీతం వినిపిస్తుంది. ప్రయాణీకుల నుంచి వచ్చే మంచి స్పందనతో ఇతర స్టేషన్లలో కూడా ఇలాంటివి ఏర్పాటు చేయటానికి ప్రయత్నిస్తున్నామని ట్రయాక్సియా మేనేజింగ్‌ డైరెక్టరు ఐనటువంటి సనోజ్‌ సిమోన్‌ తాజాగా పేర్కొన్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju