NewsOrbit
న్యూస్

Sreeja-Kalyan: విడాకులు పుకార్లు మీద స్పందించిన చిరంజీవి చిన్న కూతురు …!?

Sreeja-Kalyan: ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వారి వైవాహిక జీవితనికి సంబంధించిన పుకార్లు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మీడియా సైతం ఇప్పుడు సెలబ్రెటీల వైవాహిక జీవితానికి సంబందించిన వార్తలపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది.

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 హాస్ట్ గా నవీన్ పోలిశెట్టి .. జాతీరత్నాలు రేంజ్ లో కామెడీ ఉండబోతోంది !

Sreeja-Kalyan: సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై మీడియా ఫోకస్!

మొదట నాగ చైతన్య, సమంతాలు తాము విడిపోతున్నామంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టారు. మా ఇరువురి సంతోషం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వారు ప్రకటించారు. కానీ, మీడియా మాత్రం దీన్ని 4 నెలలు కావొస్తున్నా ఇంకా వదల్లేదు. ఇప్పటికీ వీరి విడాకులకు సంబంధించిన విషయాలపై వార్తలు రాస్తూనే ఉంది. ఇంటర్వ్యూలలో వారిపై దీనికి సంబంధించిన ప్రశ్నల పరంపరను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా ధనుష్, ఐశ్వర్యలు విడిపోతున్నామని చెప్పిన విషయంపై కూడా మీడియా కాస్త ఎక్కువగానే ఫోకస్ పెట్టింది.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 చూసిన ప్రతీ ఒక్కరూ దీప్తి విషయం లో షణ్ముఖ్ నే సపోర్ట్ చేస్తున్నారు .. కారణం ఇదే ?
మెగాస్టార్ కూతురి విషయంలోనూ ఆగని రూమర్స్..

అయితే, సమంత‍ ‍‍- నాగచైతన్య, ధనుష్ – సౌందర్య తోనే ఈ వార్తలు ఆగిపోలేదు. ఇప్పుడు కళ్యాణ్ దేవ్ ని పెళ్లాడిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్లు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీజ ఇన్ స్టా హ్యాండిల్ టైటిల్ మారింది. శ్రీజ కళ్యాణ్ కాస్తా శ్రీజ కొణిదెలగా మారడంతో శ్రీజ పేరు గాసిప్స్ లో ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై శ్రీజ అధికారికంగా ఎక్కడా మాట్లాడలేదు. శ్రీజ ఈ విషయంపై మాట్లాడుతూ.. తన వ్యక్తిగత విషయాలు మీడియాకో, సెలబ్రెటీలకో తెలియాల్సిన అవసరం లేదని.. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయని.. అలాంటి విషయాలు తమ తల్లిదండ్రులకు తెలిస్తే సరిపోతుందని ఆమె స్పందించారు. అయితే. మీడియా సెలెబ్రెటీల పర్సనల్ విషయాలపై ఫోకస్ పెట్టడం తగ్గిస్తే బావుంటుందని, వారికి వారి జీవితం ఉంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related posts

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju