NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli – Prabhas: ఈసారి ప్రRajamouli – Prabhasభాస్‌కే రాజమౌళి చెక్ పెట్టబోతున్నారా..?

Rajamouli – Prabhas: అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సత్తా ఏంటో..చూపించేవి. ఆ సినిమాలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, యంగ్ డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధే శ్యామ్. ఎన్.టి.ఆర్, రాం చరణ్ హీరోలుగా తెరకెక్కించిన పాన్ ఇండియన్ సినిమాను జనవరి 7న రిలీజ్ చేయాలని ఎంతో తాపత్రయంగా నెలరోజులకు పైగా ప్రమోషన్స్ నిర్వహించారు. చివరికి కరోనా థర్డ్ వేవ్ కారణంగా పోస్ట్ పోన్ చేసి అందరినీ తీవ్రంగా నిరాశపరచారు.

is rajamouli-going to keep check to prabhas
is rajamouli-going to keep check to prabhas

ఇక ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా రూపొందిన పీరియాడికల్ రొమాంటిక్ సినిమా రాధే శ్యామ్ కూడా అత్యంత భారీ స్థాయిలో 7 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. నాలుగు రోజుల క్రితం వరకు కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తారనే సంకేతాలు వచ్చాయి. అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పోన్  చేయవద్దంటూ రిక్వెస్ట్ చేశారు. చివరికి ఓటీటీలో చూసేందుకు కూడా సిద్దమని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ పెట్టారు. కానీ, పాన్ ఇండియన్ లెవల్‌లో తెరకెక్కిన ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపించలేదు.

Rajamouli – Prabhas: ప్రభాస్‌ను రాజమౌళి రిక్వెస్ట్ చేసి మార్చ్ 17 తేదీని ఆర్ఆర్ఆర్‌కు అడుగుతున్నారట..!

ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేసిన సరిగ్గా వారం రోజులకు రాధే శ్యామ్ సినిమాను రిలీజ్ చేయాల్సింది. పోస్ట్ పోన్ చేశారు. అయితే ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను మార్చ్ 17న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకునే ప్రయత్నాలలో మేకర్స్ ఉండగా అదే డేట్‌కు ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తోందట. సంక్రాంతి బరి నుంచి సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ లాంటి సినిమాలు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్‌ను రాజమౌళి రిక్వెస్ట్ చేసి మార్చ్ 17 తేదీని ఆర్ఆర్ఆర్‌కు ఇవ్వమని అడుగుతున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక దీనిని బట్టి చూస్తే మార్చ్ 17న ఈ రెండు సినిమాలలో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri