NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan – Raviteja: పవన్ కళ్యాణ్ – రవితేజలతో మల్టీస్టారర్..నిర్మాత ఎవరంటే..?

Pawan kalyan – Raviteja: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. సినిమా తర్వాత సినిమాను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇటీవల రిలీజ్ కావాల్సిన భీమ్లా నాయక్ సినిమా పోస్ట్‌పోన్ అయి ఫిబ్రవరిలో రాబోతోంది. ఇక త్వరలో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేసేందుకు
సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా మిగతా చిత్రీకరణను పూర్తి చేసేందుకు దర్శకుడు క్రిష్ బృందం షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట.

pawan-kalyan-raviteja multi starer movie
pawan-kalyan-raviteja multi starer movie

ఒకవేళ ఈ సినిమా షూటింగ్ గనక లేట్ అయితే వెంటనే హరీశ్ శంకర్ సినిమా భవదీయుడు భగత్‌సింగ్‌ను మొదలు పెట్టేలా కూడా పవన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు  ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ న్యూస్ వచ్చి వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ – మాస్ మహారాజ రవితేజ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను చేయనున్నారట. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గోపాలా గోపాలా, ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను చేస్తున్నారు. ఇందులో రానా హీరోగా నటిస్తున్నారు.

Pawan kalyan – Raviteja: పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించేందుకు ఎస్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే మరో మల్టీస్టారర్ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రవితేజ ప్రస్తుతం అరడజను సినిమాలు చేస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాలో కూడా తమ్ముడిగా కనిపించబోతున్నారు. అటు మెగాస్టార్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన రవితేజ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించేందుకు ఎస్ చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాను ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో సినిమాను నిర్మించి భారీ హిట్ అందుకున్న ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారట. ఇదే గనక నిజమైతే అభిమానులకు పెద్ద పండుగ అని చెప్పాలి.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?