NewsOrbit
న్యూస్ సినిమా

NTR 30: ఆ రోజు సాలీడ్ అప్‌డేట్స్ ఇవ్వబోతున్న కొరటాల శివ

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మీదే అందరి దృష్టి ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయా అని అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘ఎన్టీఆర్30’ హ్యాష్ ట్యాగ్ చూస్తేనే ఈ సంగతి చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అభిమానుల నుంచి ఈ మూవీకి సంబంధించిన ఓ డిమాండ్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

solid update will be given by koratala siva regarding ntr-30 on that day
solid update will be given by koratala siva regarding ntr-30 on that day

అదేమిటంటే.. ఈ సినిమా నుంచి అప్డేట్ ఇవ్వమని. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, చరణ్‌లను సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనుకున్న మెగా, నందమూరి అభిమానుల కోరికకు కోవిడ్ బ్రేక్ వేసింది. దీంతో చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను ప్రకటించారు. అలాగే, ఆ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకువచ్చారు. ఇదే కాదు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వారు చరణ్ హీరోగా నిర్మిస్తున్న మరో పాన్ ఇండియన్ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.

NTR 30: ‘ఎన్టీఆర్ 30’కి సంబంధించిన ఫస్ట్ అప్ డేట్ ఫిబ్రవరి 2న

కానీ, ఎన్టీఆర్ మూవీ అప్‌డేట్స్ మాత్రం రావడం లేదు. ఇక ఇప్పుడు ‘ఎన్టీఆర్30’ నుంచి అప్డేట్స్ కోరుతున్నారు తారక్ అభిమానులు. వారికోసం నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే వరుస అఫీషియల్ అప్డేట్స్ ఇవ్వనున్నారని తాజా సమాచారం. ‘ఎన్టీఆర్ 30’కి సంబంధించిన ఫస్ట్ అప్ డేట్ ఫిబ్రవరి 2వ తేదీన రానుంది. ఇందులో తారక్ సరసన హీరోయిన్‌గా నటించే అలియా భట్‌ పేరును అధికారికంగా అనౌన్స్ చేస్తారని సమాచారం. అలాగే, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ కి సంబంధించిన అప్‌డేట్‌లు రానున్నాయట. ఇక ‘ఎన్టీఆర్ 30’ షూటింగ్ కూడా ఫిబ్రవరి లేదా మార్చి మొదటివారంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్ చేయనున్నారట చిత్రబృందం.

Related posts

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju