NewsOrbit
న్యూస్

Deepti- shanmukh: దీప్తి – షన్ను మధ్య ముదురుతున్న వార్.. దీప్తిని టార్గెట్ చేసిన షణ్ముఖ్.!

Deepti- shanmukh: బిగ్‌బాస్‌ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన షణ్ముఖ్ చాలా క్రేజ్ తో, అంచనాలతో హౌస్ లో అడుగు పెట్టాడు. కానీ సిరితో తను చేసిన అతి స్నేహం కారణంగా చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. దాంతో అతని ప్రియురాలు దీప్తి కూడా బ్రేకప్ చెప్పింది. దానికి షణ్ముఖ్ కూడా పద్ధతిగా తన అంగీకారం తెలిపాడు. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ, షణ్ముఖ్ చాలా రోజుల తరువాత ఆమెకు కౌంటర్ ఇచ్చే విధంగా వీడియో షేర్ చేయడం ఇపుడు ఆసక్తికరంగా మారింది.

OTT: OTT ఛార్జెస్ తడిసి మోపెడవుతుందా? అయితే జియోలో ఈ ప్లాన్ ట్రై చేయండి.!

Deepti- shanmukh: కారణం అదేనా అని సందేహం..

బేసిగ్గా యూట్యూబర్ అయినటువంటి షన్ను, పలు షార్ట్ ఫిలింలలో నటించాడు. అలాగే అనేక కవర్ సాంగ్స్ లలో నటించి మెప్పించాడు. ఇతగాడికి మరి జోడి ఎవరో చెప్పాల్సిన పని లేదేమో.. ఇంకెవరు మన దీప్తినే. అదిగో ఇక అక్కడినుండి మొదలైంది వీరి కహాని. ఇపుడు అసలు విషయంలోకి వెళదాం. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరు వారాలు కేవలం మోజ్ రూమ్ కే పరిమితమై చాలా వీక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షన్ను తన చేతకాని తనాన్ని సిరి ఫ్రెండ్ షిప్ మీద నెట్టేవాడు.

Black Spots: బ్లాక్ స్పాట్స్ తగ్గించుకోవడానికి ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా.!? బెస్ట్ రిజల్ట్స్..
దీప్తిని షణ్ముఖ్ ఇలా టార్గెట్ చేసాడు.!

బిగ్ బాస్ హౌస్ లో వున్న షణ్ముఖ్ యవ్వారానికి ఫ్యాన్స్ కూడా షాకిచ్చారు. షణ్ముఖ్ సిరి తో చేసే ఓవరాక్షన్ భరించలేక బుల్లితెర ప్రేక్షకులయితే ఎప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోతాడు అని ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే వారి కల నెరవేరింది. అనంతరం తన గర్ల్ ఫ్రెండ్ కూడా ఆయనకు హ్యాండ్ ఇచ్చి బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే ఇన్నాళ్ళకి షన్ను తనని తాను సమర్ధించుకున్న వీడియో ఒకటి ఇన్స్టా లో షేర్ చేసాడు.

Related posts

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju