NewsOrbit
న్యూస్

PM Kisan: రైతులకు శుభవార్త: 11వ విడత PM కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయి.. ఏదన్నా సమస్య ఉంటే ఇక్కడ చెప్పండి!

PM Kisan: రైతులకు బాసటగా నిలుస్తోంది మన కేంద్ర ప్రభుత్వం. PM కిసాన్ పేరిట కొన్ని వేల కోట్లు రైతులకు కేటాయించింది కేంద్రం. PM కిసాన్ 10వ విడత డబ్బులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాలకు ఏడాదికి రూ. 6 వేలు బదిలీ చేస్తోన్న విషయం తెలిసినదే కదా. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని అర్హత ఉండి, వినియోగించుకోలేకపోతున్న రైతులు అనేకమంది వున్నారు. ఒకవేళ మీరు కూడా ఆ లిస్టులో ఉన్నట్టయితే 11వ విడత డబ్బులు కోసం మీరు వెంటనే ఇలా చేయండి.

Deepti Sunaina: దీప్తి సునైనా తాజా అందాలను చూసి అసూయపడుతున్న లేడి ఫాన్స్.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఫోటోలు.!

PM Kisan: PM కిసాన్ యోజన 11వ విడత అప్పుడే రానుంది..

PM కిసాన్ యోజన 11వ విడత డబ్బులు ఏప్రిల్ మొదటి వారంలో రైతులకు అందనున్నాయి. ఈ పథకంలో నమోదు చేసుకోవడం చాలా తేలికైన విషయం. ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చొనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలా కానీ యెడల పంచాయతీ కార్యదర్శి లేదా పట్వారీ లేదా స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకొనే వీలుంది. ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

Singer Sunitha: భర్త రామ్ ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్.. చెంప పగిలేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత!

ఇంకా ఇలా చేయండి..

తరువాత సదరు ఫారమ్‌లో మన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. దీనితోపాటు ఖాతా వివరాలు, పొలానికి సంబంధించిన సమాచారం కూడా నివేదించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు సాగుచేసే రైతులు మాత్రమే ఈ ప్రయోజనం పొందుతారు. ఆపై కూడా మీకు రావాల్సిన వాయిదా డబ్బు రాకపోతే, ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261, 011-24300606, 0120-6025109. PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్: 011-23381092, 23382401.

Related posts

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju