NewsOrbit
న్యూస్

Deepti Sunaina: దీప్తి సునైనా తాజా అందాలను చూసి అసూయపడుతున్న లేడి ఫాన్స్.. సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఫోటోలు.!

Deepti Sunaina: యూట్యూబ్ వీడియోలతోనే దీప్తి సునైనా అనే పేరు జనాలకి తెలిసింది అనడంలో యెంత మాత్రం సంకోచం లేదు. కట్ చేస్తే అమ్మడు బిగ్ బాస్ షోలో పడింది. ఇక దాంతో బిగ్ బాస్ షో ఆమె క్రేజ్ ని మరింతగా పెంచింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా తన గ్లామర్ తో ఆకట్టుకుందనే చెప్పుకోవాలి. క్యూట్ లుక్స్ తో బిగ్ బాస్ ని దీప్తి ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే దీప్తి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటోందో చెప్పాల్సిన పని లేదు.

Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్లందరినీ జైల్లో పెట్టిస్తా.! తులసి ఆంటీనే నా ప్రాబ్లెమ్..!

Deepti Sunaina: బ్రేకప్ తరువాత అది మరీ ఎక్కువైంది!

అవును.. బ్రేకప్ తరువాత సోషల్ మీడియాలో దీప్తి తరచూ కనబడుతోంది. మంచి మంచి కొటేషన్స్ షేర్ చేయడం, గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేడయం వంటివి చేస్తోంది. ఈ క్రమంలోనే తాను పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై మరింత ఫోకస్ పెట్టినట్లు ఉంది. ఎందుకంటే ఎంతైనా యూట్యూబ్ మహారాణి కదా. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. తాజాగా లైట్ పింక్ టాప్ లో టాప్ లేపింది దీప్తి సునైనా.

Bheemla nayak: ట్రైలర్ రెడీ.. ఎంతసేపు బ్లాస్ట్ చేయబోతుందంటే..?
ఈ ఫోటోలు చూసిన వాళ్ళ కామెంట్స్ ఇవే!

సదరు తాజా ఫోటోస్ తిలకించిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవును.. యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దీప్తి మన హీరోయిన్ల కంటే ఎందులోనూ తక్కువ కాదు మరి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆమె అభిమానులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక వారి అసలు ఫలించి దీప్తి వెండి తెరపైన మెరుస్తుందేమో చూడాలి మరి!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N