NewsOrbit
న్యూస్

Deepti Sunaina : గృహప్రవేశం చేసిన షణ్ముఖ్.. షన్ను పక్కన వున్నది ఎవరబ్బా!

Deepti Sunaina

Deepti Sunaina : యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గృహ ప్రవేశం చేసాడు. అవును.. యూట్యూబ్ వీడియోలతో మొదలై బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ ని మెచ్చుకోకుండా ఉండలేం. మొదట కవర్ సాంగ్స్, తరువాత షార్ట్ ఫిలిమ్స్, ఆ తరువాత వెబ్ సిరీస్ అంటూ చేసిన సూర్య, సాఫ్ట్వేర్ డెవలపర్ వంటి సిరీస్ షన్నుకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. ఆ పేరే తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ తీసుకొచ్చింది. కానీ అదే బిగ్ బాస్ షో వలన షన్ను కొన్ని అపవాదులు మోయక తప్పలేదు. నిప్పులేనిదే పొగ రాదు అన్న మాదిరి, ఇందులో షన్ను తప్పు కూడా లేదని అనలేం.

Deepti Sunaina : షన్ను పక్కన వున్నది ఆమెనే..

Deepti Sunaina

గృహ ప్రవేశం సందర్భంగా షన్ను పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక షన్ను పక్కన వున్నది మరెవరో కాదు, చాయ్ బిస్కెట్ ఫేం శ్రీవిద్య. ఆమెతో కలిసి కలిసి కొత్త ఇంట్లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు షన్ను. బిగ్‌బాస్ సీజన్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన షన్ను, ఓ టైములో విన్నర్ అయ్యే స్థాయికి చేరుకున్నప్పటికీ, లాస్ట్ కి రన్నరప్‌గా మిగిలాడు. ఈ క్రమంలో హౌస్‌లో సిరితో షన్ను సాగించిన అతి స్నేహమే షన్ను కొంప ముంచింది. ఆఖరికి ఆ కారణమే తన లవర్ అయినటువంటి దీప్తి సునయన తనకి బ్రేకప్ చెప్పేలా ప్రేరేపించింది.

నెటిజన్ల శుభాకాంక్షలు ఇవే…

Deepti Sunaina

ఇకపోతే కొత్త ఇంట్లోకి ప్రవేశించిన షణ్నూకి అభిమానులు, నెటిజన్లనుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ టీవీ ఛానెల్‌ నిర్వహించిన ప్రత్యేక కార్యెక్రమంలో షన్ను పాల్గొని లవ్‌ బ్రేకప్‌కు సంబంధించిన సాంగ్ ఆర్య-2 సినిమాలోని ‘మై లవ్‌ ఈజ్‌ గాన్‌’ అనే పాటకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం షన్ను దీప్తి జ్ఞాపకాలనుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju