NewsOrbit
న్యూస్ సినిమా

Anchor Anasuya : అమ్మో యాంకర్ అనసూయ అరాచకమైన ఫోటో.. కుర్రాళ్ళు ఇంక ఎక్కడ ఆగుతారు!

anchor anasuYA

Anchor Anasuya : అనసూయ అనే పేరు చెప్పగానే అదిరిపోయే పర్సనాలిటీ కళ్ళముందు మెదులుతుంది. అవును.. యాంకర్ అనసూయ బుల్లితెరపై ఎలాంటి మేజిక్ చేసిందో ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మరోవైపు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో అనసూయ దూసుకుపోతోంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించి మెప్పించిన సంగతి విదితమే. అలాగే సినిమాల ఎంపిక విషయంలో అనసూయ ఎప్పుడూ తొందరపడదు. వచ్చిన ప్రతి ఆఫర్ని అనసూయ బూతద్దం పెట్టి మరీ ఒకే చెబుతుంది.

Anchor Anasuya : అనసూయ గ్లామర్ మరెవ్వరికీ లేదు!

anchor anasuYA

క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ కనబరిచిన నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఆమెకి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో దుమ్ములేపింది. అలాగే పుష్పలో కూడా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అసలు విషయానికొస్తే, ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ రచ్చ చేస్తోంది.

అనసూయ లేటెస్ట్ ఫోటోస్ ఇవే…

అనసూయ తన తాజా తాజా ఫోటోస్ ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. గ్రీన్ టాప్ లో అనసూయ తన ఎదపై ఉన్న టాటూ కనిపించేలా కెమెరాకు ఫోజులిచ్చింది. పుష్ప చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అనసూయ చేరువైంది. దీనితో అనసూయ త్వరలో బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నట్టు బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనసూయ బుల్లితెర గ్లామర్ క్వీన్. జబర్దస్త్ షోలో అనసూయ ఎంటర్టైన్ చేయడంలో తనవంతు కృషి చేసింది. హైపర్ ఆదితో కలసి అనసూయ చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !